Telangana State Cooperative Bank Recruitment 2025 | తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకుల్లో జాబ్స్ – 225 ఖాళీలు

Telangana State Cooperative Bank Recruitment 2025 : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లోని సహాకార బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 225 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు 18 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు : 

Telangana State Cooperative Bank Recruitment 2025 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల జిల్లాల్లోని సహకార బ్యాంకుల్లో 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 

ప్రాంతం(DCCB)ఖాళీలు
హైదరాబాద్32
కరీంనగర్43
ఖమ్మం99
మహబూబ్ నగర్9
మెదక్21
వరంగల్21
మొత్తం225

Also Read : RRC NER Apprentice Recruitment 2025 | రైల్వేలో మరో నోటిఫికేషన్ – 1104 ఖాళీలు

అర్హతలు : 

Telangana State Cooperative Bank Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 

  • గ్రాడ్యుయేషన్
  • తెలుగు భాషలో ప్రావీణ్యం అవసరం.
  • ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి.
  • అభ్యర్థి తెలంగా రాష్ట్ర స్థానికుడై ఉండాలి. 

వయోపరిమితి : 

Telangana State Cooperative Bank Recruitment 2025 అభ్యర్థులకు అక్టోబర్ 1, 2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ /బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

Telangana State Cooperative Bank Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జరరల్ / బీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.750/-
  • ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ : రూ.250/-

ఎంపిక ప్రక్రియ : 

Telangana State Cooperative Bank Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Also Read : BDL Apprentice Notification 2025 | భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో 110 ఖాళీలు

జీతం వివరాలు : 

Telangana State Cooperative Bank Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,050/- నుంచి రూ.64,490/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

Telangana State Cooperative Bank Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 18 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 6 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : WII Recruitment 2025 | పర్యావరణ శాఖలో బంపర్ జాబ్స్

2 thoughts on “Telangana State Cooperative Bank Recruitment 2025 | తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకుల్లో జాబ్స్ – 225 ఖాళీలు”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!