University of Hyderabad Recruitment 2025 | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో టీచర్ పోస్టులు

University of Hyderabad Recruitment 2025

University of Hyderabad Recruitment 2025 హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. UH క్యాంపస్ స్కూల్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) మరియు ప్రైమరీ టీచర్(PRT) పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 16, 17వ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు 6 నెలలకు కాంట్రాక్ట్ పద్ధతిలో … Read more

Follow Google News