SCI JCA Recruitment 2025 | సుప్రీం కోర్టులో డిగ్రీ అర్హతతో 241 జాబ్స్ | నెలకు రూ.72,000 జీతం
SCI JCA Recruitment 2025 : Supreme Court of India Junior Court Assistant ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు 05 ఫిబ్రవరి నుంచి 08 మార్చి వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 241 SCI Junior Court Assistant (Group ‘B’ Non-Gazetted) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, అర్హత, కావాల్సిన డాక్యుమెంట్స్, వయోపరిమితి తదితర … Read more