HVF  Apprentice Recruitment 2025 | భారీ వాహనాల ఫ్యాక్టరీలో జాబ్స్

HVF Apprentice Recruitment 2025

HVF Avadi Apprentice Recruitment 2025 హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 320 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 17వ తేేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. చెన్నైలోని అవడి హెవీ వెహికల ఫ్యాక్టరీలో గ్రాడ్యుయేట్ మరియు టెక్నీసియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. … Read more

NPCIL Recruitment 2025 | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 391 జాబ్స్

NPCIL releases latest jobs Recruitment 2025

NPCIL Recruitment 2025 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండియరీ ట్రైనీ, పారామెడికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారరు. మొత్తం 391 ఖాళీలు ఉన్నాయి. మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఎంపికైన అభ్యర్థులు కర్ణాటకలోని కైగా సైట్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలనుు చదివి … Read more

NCL CIL Apprentice Recruitment 2025 | కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 1765 జాబ్స్

NCL CIL Apprentice Recruitment 2025

NCL CIL Apprentice Recruitment 2025 నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ లను ఈ నోటిఫికేషన్ నియమిస్తున్నారు. మొత్తం 1765 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 12వ తేేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవాలి. 18 నుంచి 26 సంవత్సరాల వయస్సు ఉన్న వారు అప్రెంటీస్ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు … Read more

Indian Army Agniveer Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో భారీ జాబ్స్

Indian Army Agniveer latest jobs Recruitment 2025

Indian Army Agniveer Recruitment 2025 ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఇండియన్ ఆర్మీలో చేరాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ట్రేడ్స్ మెన్, క్లర్క్, స్టోర్ కీపర్ తదితర ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ … Read more

AP Finance Corporation Recruitment 2025 | ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో జాబ్స్

AP Finance Corporation Recruitment 2025

AP Finance Corporation Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఉన్నాయి. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అర్హత గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ … Read more

AP Job Mela : ఏపీలోని 4 జిల్లాల్లో జాబ్ మేళా

Andhra pradesh latest Job Mela 2025

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన శాఖ, సిడాప్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 13వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో ఈ జాబ్ మేళా జరుగుతుంది. నంద్యాల జిల్లా, పల్నాడు జిల్లా, కర్నూలు జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయి. ఎలాంటి పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  … Read more

DRDO JRF Recruitment 2025 | DRDO లో Junior Research Fellows జాబ్స్

DRDO JRF Recruitment 2025

DRDO JRF Recruitment 2025 DRDO- వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(VRDE) పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తో సహా వివిధ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేేస్తారు. ఏప్రిల్ 21, 22, 23వ తేదీల్లో ఇంటర్వ్యూలు … Read more

CSIR CSMCRI Recruitment 2025 | ఇంటర్ అర్హతతో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు

CSIR CSMCRI Recruitment 2025

CSIR CSMCRI Recruitment 2025 సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి వివిధ రకాల ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నోటిఫకేషన్ ద్వారా సెక్యూరిటీ ఆఫీసర్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తుల ప్రారంభ ప్రక్రియ మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మార్చి 31వ … Read more

AP Welfare Dept Recruitment 2025 | ఏసీ సంక్షేమ శాఖలో జాబ్స్

AP Welfare Dept Recruitment 2025

AP Welfare Dept Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేేశారు. ల్యాబ్ టెక్నీషియన్, రేడియ గ్రాఫర్, రికార్డ్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.  18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు … Read more

IDFC First Bank Recruitment 2025 | IDFC బ్యాంక్ లో కస్టమర్ సర్వీస్ మేనేజర్ జాబ్స్

IDFC First Bank job Recruitment 2025

IDFC First Bank Recruitment 2025 దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన  IDFC First Bank నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. Associate Customer Service Manager ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ కలిగి ఉంటే చాలు అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. ఇవి అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ … Read more

Follow Google News
error: Content is protected !!