Azim Premji Scholarships 2025 | అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్ షిప్ .. బాలికలకు సంవత్సరానికి రూ.30వేలు
Azim Premji Scholarships 2025 : దేశంలో విద్య నాణ్యత మరియు సమానత్వాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంలో భాగంగా అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ బాలికలకు స్కాలర్ షిప్స్ అందజేస్తోంది. ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు మద్దతు ఇవ్వడం కోసం అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ స్కాలర్ షిప్స్ అందిస్తోంది. ప్రతి సంవత్సరం రూ.30 వేలను అందిస్తుంది. ఈ స్కాలర్ షిప్స్ ని తెలంగాణ సహా మొత్తం 18 రాష్ట్రాల్లో అమలు చేయాలని ఫౌండేషన్ నిర్ణయించింది. మొత్తం … Read more