ఏపీకి హైఅలర్ట్.. పొంచి ఉన్న మరో తుఫాన్ గండం..!
ఆంధ్రప్రదేశ్ మరో తుఫాన్ ముంపు పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అక్టోబర్ 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈనెల 14, 15, 16 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే … Read more