నేను ఏ హీరోతో పోటీ పడను.. కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేేశారు. తాజాగా జరిగిన ఓ సభలో పవన్ కళ్యాన్ మాట్లాడుతూ ముందు బాధ్యతలు ఆ తర్వాతే సినిమాలు అని స్పష్టం చేశారు. అభిమానులు ఓజీ..ఓజీ అంటే.. తనకు మోదీ.. మోదీ అని వినబడేదని తెలిపారు. ముందు కడుపు నిండే పనిచేద్దామని అన్నారు. ఆ తర్వాత సినిమా, రోడ్లు, స్కూల్స్ బాగు చేసుకుందామని తెలిపారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల సినిమాలకు వెళ్లాలంటే రోడ్లు బాగుండాలని, టికెట్ కొనాలంటే … Read more

అన్న ప్రాసన రోజు కత్తి పట్టుకున్నాడు.. ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన పవన్ తల్లి..!

Konidela Anjana Devi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు.. ఆయన సినిమా ప్రయాణం నుంచి రాజకీయ  ప్రయాణం వరకు అందరికీ తెలిసిందే.. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని ఇంట్రస్టింగ్ విషయాల గురించి ఆయన తల్లి అంజనాదేవి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇప్పటి వరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను ఆమె చెప్పారు.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసింద. అయితే పవన్ కి దీక్షలు కొత్త కాదని పవన్ కళ్యాణ్ అమ్మ … Read more

హీరో కార్తీకి పవన్ వార్నింగ్..!

Pawan Kalyan

తిరుపతి లడ్డూ విషయంలో జరగిన అపవిత్రతపై మూడు రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దుర్గా గుడిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన హీరో కార్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ పవిత్రు దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఏం జరిగిందంటే.. ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేశారు. … Read more

Follow Google News
error: Content is protected !!