మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య..!
మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో శనివారం ముగ్గురు వ్యక్తులు సిద్ధిఖీపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలంనగర్ లోని అతని కుమారుడు జీషాన్ సిద్ధిఖీ కార్యాలయంలో ఉండగానే ఈ కాల్పులు జరిగాయి. సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ముగ్గురిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కర్నైల్ సింగ్(హర్యానా), … Read more