ఏపీలో మద్యం ధరల వివరాలు ఇవే..!
ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాల్లో విక్రయాలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాల్లో మద్యం అమ్మకాలను ప్రారంభించారు. కూటమి ప్రభత్వం కొలువు తీరిన తర్వాత పాత మద్యం పాలసీ స్థానంలో కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 3,396 మద్య దుకాణాలకు 89,882 దరఖాస్తులు రాగా, లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేేశారు. మద్యం ధరలు తగ్గాయనుకుని దుకాణాలకు వస్తున్న వారికి నిరాశ, భంగపాటు తప్పలేదు. మద్యం ధరల్లో ఎలాంటి … Read more