AP District Court Jobs Notification 2025 | ఏపీ జిల్లా కోర్టుల్లో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP District Court Jobs Notification 2025

AP District Court Jobs Notification 2025 ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్ .. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, రికార్డు అసిస్టెంట్, కాపీయిస్ట్, ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో మొత్తం 1620 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. … Read more

BSI Recruitment 2025 | అటవీ శాఖలో JRF, DEO ఉద్యోగాలకు నోటిఫికేషన్

BSI Recruitment 2025

BSI Recruitment 2025 పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలోని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్, గార్డెన్ అసిస్టెంట్ కమ్ మల్టీ టాస్క్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న … Read more

BEL Recruitment 2025 | భారత్ ఎలక్ట్రానిక్స్ లో డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు

BEL Recruitment 2025

BEL Recruitment 2025 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి డిప్యూటీ ఇంజనీర్ పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం యూనిట్ లో మొత్తం 20 డిప్యూటీ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యుత్ రంగంలో కెరీర్ ని రూపొందించుకునే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు … Read more

AIIMS Mangalagiri Recruitment 2025 | మంగళగిరి ఎయిమ్స్ లో జాబ్స్

AIIMS Mangalagiri Recruitment 2025

AIIMS Mangalagiri Recruitment 2025 : మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ మరియు సీనియర్ డెమాన్ స్టేటర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు మార్చి 15వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.  AIIMS Mangalagiri … Read more

Nasscom Prime Career fair 2025 |ఒకేచోట 10,000+ జాబ్స్ తో అతిపెద్ద జాబ్ ఫెయిర్

Nasscom Prime Career fair 2025

Nasscom Prime Career fair 2025 : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ మరియు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(Nasscom) ఆధ్వర్యంలో అతిపెద్ద కెరీర్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఈ కెరీర్ ఫెయిర్ ద్వారా 49 టాప్ ఐటీ మరియు ఐటీ సంబంధిత కంపెనీలు 10,000+ జాబ్స్ ని భర్తీ చేయనున్నారు. ఈ కెరీర్ ఫెయిర్ విశాఖపట్నంలో జరగనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 3వ తేదీ లోపు ఆన్ లైన్ లో రిజిస్టర్ చేేసుకోవాలి.  … Read more

IIPS Recruitment 2025 | జనాభా లెక్కల శాఖలో జాబ్స్

IIPS Latest Release Job Notification 2025

IIPS Recruitment 2025 ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాత్కాలిక ప్రాతిపదికన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మార్చి 2వ తేదీలోపు మెయిల్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి. 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.  IIPS Recruitment 2025 పోస్టుల వివరాలు :  ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ … Read more

IDBI JAM Recruitment 2025 | డిగ్రీ అర్హతతో IDBI బ్యాంకులో 650 పోస్టులు

Recetly IDBI JAM releases job Recruitment 2025

IDBI JAM Recruitment 2025 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) నుంచి ఉద్యోగాల నియమాకాలకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మార్చి 1వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్టుల పెట్టుకోవచ్చు. 25 సంవత్సరాల లోపు ఉన్న వారు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేేస్తారు. అర్హత ఉన్న … Read more

BSNL Recruitment 2025 | BSNL లో రూ.75,000/- జీతంతో ఉద్యోగాలు

BSNL Releases Latest job Recruitment 2025

BSNL Recruitment 2025 ప్రముఖ టెలికాం సంస్థ అయిన BSNL నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 03 లీగల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. అభ్యర్థులు ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. LLB చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హలు. ఈ రిక్రూట్మెంట్ … Read more

UIIC Apprentice Recruitment 2025 | గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సంస్థలో అప్రెంటీస్ జాాబ్స్

UIIC Apprentice Recruitment 2025

UIIC Apprentice Recruitment 2025 : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దేశవ్యాప్తంగా మొత్తం 105 అప్రెంటీస్ పోస్టులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు భర్తీ చేస్తున్నారు. బీమా రంగంలో రాణించాలని భావించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో … Read more

Hyderabad NIN Assistant Recruitment 2025 | హైదరాబాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో అసిస్టెంట్ జాబ్స్

Hyderabad NIN Assistant 2 Recruitment 2025

Hyderabad NIN Assistant Recruitment 2025 : Hyderabad National Institute of Nutrition(NIN) ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 04 అసిస్టెంట్ పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వాారా భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చదివిన వారు ICMR – NIN అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన అసిస్టెంట్ పోస్టులకు … Read more

Follow Google News
error: Content is protected !!