NIACL Apprentice Recruitment 2025 | న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 500 అప్రెంటిస్ పోస్టులు

NIACL Apprentice Recruitment 2025

NIACL Apprentice Recruitment 2025 న్యూ ఇండియా అస్యూరెస్స్ కంపెనీ లిమిటెడ్  నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 500 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అర్హత ఉన్న వారు అధికారిక … Read more

CSIR Recruitment 2025 | రూ.49 వేల జీతంతో ఉద్యోగాలు | ఇంటర్ పూర్తి అయిన వారికి మంచి ఛాన్స్

CSIR Releases Latest Jobs CSIR Central Drug Research Institute Recruitment 2025

CSIR Central Drug Research Institute Recruitment 2025 సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిద విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులన భర్తీ చేయనున్నారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ అర్హతతో విడుదలైన పోస్టులు కాబట్టి పూర్తి నోటిఫికేషన్ చదివి అభ్యర్థులు … Read more

Sangeet Natak Akademi Recruitment 2025 | సంగీత నాటక అకాడమీలో ఉద్యోగాలు | తక్కువ పోటీ ఉండే జాబ్స్

Sangeet Natak Akademi Recruitment 2025 latest recruitment in sangeet akadami

Sangeet Natak Akademi Recruitment 2025 సంగీత నాటక అకాడమీలో ఖాళీగా ఉన్న వివిద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిప్యూటీ సెక్రటరీ, స్టెనోగ్రాఫర్, రికార్డింగ్ ఇంజనీర్, అసిస్టెంట్, జూనియర్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సహా పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా మార్చి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Sangeet Natak Akademi Recruitment 2025 … Read more

NRDRM Recruitment 2025 | ఆంధ్ర మరియు తెలంగాణలో 13,762 ఉద్యోగాలు | 10th నుంచి PG వరకు అర్హతతో బంపర్ జాబ్స్

NRDRM Andhra Pradesh telangana Recruitment 2025

NRDRM Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. National Rural Development & Recreation Mission(NRDRM), మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఓ బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదల అయ్యింది. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం 13,762 ఉద్యోగాలు రిలీజ్ చేశారు. అభ్యర్థులు ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని పోస్టులు, తెలంగాణకు … Read more

CSIR NIIST Recruitment 2025 | జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్

CSIR NIIST Recruitment 2025

CSIR NIIST Recruitment 2025 : National Institute for Interdisciplinary Science and Technology (NIIST) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 20 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ పాస్ అయిన వారందరూ ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు … Read more

SBI SO Recruitment 2025 | SBI లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు | నెలకు రూ.1 లక్ష జీతం

SBI SO Recruitment 2025

SBI SO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని వివిధ శాఖలలో రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 42 మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. టెక్నికల్ నాలెడ్జ్ కలిగి అనుభవం ఉన్న అభ్యర్థులు స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(మేనేజర్, డిప్యూటీ మేనేజర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను చదివి పోస్టులకు అప్లయి చేసుకోగలరు. … Read more

BHEL Recruitment 2025 | విద్యుత్ శాఖలో ట్రైనీ జాబ్స్ | 400 పోస్టులు భర్తీ

BHEL Recruitment 2025

BHEL Recruitment 2025 భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ఇంజనీర్ ట్రైనీ, సూపర్ వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా 400 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. 20 జనవరి, 2025న నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్లు ఫిబ్రవరి 10 నుంచి అందుబాటులోకి వస్తాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జి విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ చేేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవచ్చు. మరిన్ని … Read more

Follow Google News
error: Content is protected !!