APEDB Recruitment 2025 | ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో జాబ్స్

APEDB Recruitment 2025

APEDB Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  APEDB Recruitment 2025 పోస్టుల వివరాలు :   ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో కాంట్రాక్టు ప్రాతిపదికన అసోసియేట్ … Read more

NPCIL Recruitment 2025 | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లో 391 జాబ్స్

NPCIL releases latest jobs Recruitment 2025

NPCIL Recruitment 2025 న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) నుంచి భారీ నోటిఫికేషన్ వెలువడింది. సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండియరీ ట్రైనీ, పారామెడికల్ మరియు నాన్ టెక్నికల్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారరు. మొత్తం 391 ఖాళీలు ఉన్నాయి. మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఎంపికైన అభ్యర్థులు కర్ణాటకలోని కైగా సైట్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలనుు చదివి … Read more

IDFC First Bank Recruitment 2025 | IDFC బ్యాంక్ లో కస్టమర్ సర్వీస్ మేనేజర్ జాబ్స్

IDFC First Bank job Recruitment 2025

IDFC First Bank Recruitment 2025 దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన  IDFC First Bank నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. Associate Customer Service Manager ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. 18 సంవత్సరాలు నిండి ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ కలిగి ఉంటే చాలు అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. ఇవి అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ … Read more

PM Internship Scheme 2025 | PM ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

PM Internship Scheme 2025

PM Internship Scheme 2025 PM ఇంటర్న్ షిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 12వ తేదీ వరకు పీఎం ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఇంటర్న్ షిప్ కి అర్హులు. ఈ ఇంటర్న్ షిప్ యొక్క పూర్తి వివరాలను చదివి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.  PM Internship Scheme … Read more

TS VRO Notification 2025 | తెలంగాణలో వీఆర్వో పోస్టుల భర్తీకి ఆమోదం

TS VRO Notification 2025 | Telangana vro jobs notification | tg vro jobs 2025

TS VRO Jobs 2025 తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం గ్రామ స్థాయిలో ఉండే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం వారి స్థానంలో గ్రామ పరిపాలన అధికారి(జీపీవో)లను నియమించాని నిర్ణయించింది. అందులో భాగంగా 10,954 జీపీవో పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు మంత్రి మండలి ఆమోదముద్ర వేేసింది.  పోస్టుల వివరాలు:  తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10,954 గ్రామ పరిపాలన అధికారుల నియామకాలు చేపట్టనుంది. … Read more

UPSC CAPF AC Recruitment 2025 | సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్  నోటిఫికేషన్

UPSC CAPF AC job Recruitment 2025

UPSC CAPF AC Recruitment 2025 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(CAPF)లో 357 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు మార్చి 5వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఈ ఉద్యోగాలకు … Read more

AIIMS Mangalagiri Recruitment 2025 | మంగళగిరి ఎయిమ్స్ లో జాబ్స్

AIIMS Mangalagiri Recruitment 2025

AIIMS Mangalagiri Recruitment 2025 : మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ రెసిడెంట్ మరియు సీనియర్ డెమాన్ స్టేటర్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 69 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు మార్చి 15వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.  AIIMS Mangalagiri … Read more

CISF Recruitment 2025 | 10th అర్హతతో 1161 ప్రభుత్వ ఉద్యోగాలు

CISF Constable Tradesmen releases job Recruitment 2025

CISF Constable Tradesmen Recruitment 2025:  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్/ ట్రేడ్స్ మెన్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1161 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 10వ తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు … Read more

CSIR CCMB Recruitment 2025 | తెలంగాణలో సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు

CSIR CCMB releases latest job Recruitment 2025

CSIR CCMB Recruitment 2025 తెలంగాణలోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 08 పోస్టులు ఉన్నాయి. 12వ తరగతి చదివిన వారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక … Read more

WII Recruitment 2025 | అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు

WII Recruitment 2025

WII Recruitment 2025 వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(WII) కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాల బర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులను బట్టి 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 20వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  WII Recruitment 2025 పోస్టుల వివరాలు … Read more

Follow Google News
error: Content is protected !!