AP WDCD Notification 2025 | ఏపీలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

 AP WDCD Notification 2025

AP WDCD Notification 2025 ఏపీలోని ఉమెన్ డెవలప్మెంట్ మరియు ఛైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ తిరుపతి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదలైంది. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, స్పెషలిస్ట్ అడాప్షన్ ఏజెన్సీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో … Read more

NCL Technician Recruitment 2025 | ఐటీఐ అర్హతతో 200 టెక్నీషియన్ పోస్టులు

NCL Technician Recruitment 2025

NCL Technician Recruitment 2025 నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 200 టెక్నీషియన్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఏప్రిల్ 17వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  NCL Technician Recruitment 2025 పోస్టుల వివరాలు:  ఈ నోటిఫికేషన్ నార్తర్న్ … Read more

CSIR NAL Recruitment 2025 | ఏరోస్పేస్ లాబొరేటరీస్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

CSIR NAL Recruitment 2025

CSIR NAL Recruitment 2025 :  CSIR నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్  16వ తేదీ నుంచి ప్రారంభమైంది. మే 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ చదివిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  CSIR NAL Recruitment … Read more

NPCC Recruitment 2025 | నిర్మాణ సంస్థలో సైట్ ఇంజనీర్ పోస్టులు

NPCC Recruitment 2025 

NPCC Recruitment 2025  నేషనల్ ప్రాజెక్ట్స్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకిి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైట్ ఇంజనీర్(సివిల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మే 13 నుంచి మే 15వ తేదీ వరకు వాక్ ఇన్స్ జరుగుతాయి. బీటెక్ లేదా బీఈ … Read more

AP DSC Notification 2025 | ఏపీలో ఐదు రోజుల్లో డీఎస్సీ..2,260 కొత్త పోస్టులు

AP DSC Notification 2025 

AP DSC Notification 2025 ఆంధ్రప్రదేశ్ లో టీచర్ ఉద్యోగాలకు ప్రీపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. మరో 5 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ వల్ల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలలో ఆలస్యమైందన్నాారు. ఎస్సీ కమిషన్ రిపోర్టుపై ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరో రెండు రోజుల్లో ఆర్డినెన్స్ ఇచ్చి తర్వాత నోటిఫికేషన్ విడుదల … Read more

NTPC NGEL Notification 2025 | విద్యుత్ సంస్థలో 182 ఇంజనీర్ పోస్టులు భర్తీ

NTPC NGEL Recruitment 2025

NTPC NGEL Recruitment 2025 : NTPC అనుబంధ సంస్థ అయిన గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (NGEL) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ విభాగాల్లో ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 182 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 6వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 30 సంవత్సరాల లోపు ఉన్న … Read more

TGSRTC Recruitment 2025 | తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టులు

TGSRTC Recruitment 2025 Vacancy Details

TGSRTC Recruitment 2025 : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ ఉద్యోగాల విషయంలో కీలక ప్రకటన చేేశారు. కార్మికులు, ఉద్యోగులపై పనిభారతం తగ్గించేందుకు త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3,038 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.  అంబేద్కర్ జయంతి సందర్భంగా సజ్జనార్ ఈ ప్రకటన చేేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని, సాధ్యమైనంత త్వరగా 3,038 పోస్టుల నియామకాలు పూర్తి చేస్తామని … Read more

NSD Recruitment 2025 | 12th అర్హతతో క్లర్క్ జాాబ్స్

NSD Recruitment 2025

NSD Recruitment 2025 నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అకౌంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్, అసిస్టెంట్ వాడ్రోప్ సూపర్ వైజర్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి దేశపౌరులందరూ అప్లయ్ చేసుకోవచ్చు.  NSD Recruitment 2025 … Read more

CSIR CFTRI Recruitment 2025 | ఫుడ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

CSIR CFTRI Recruitment 2025

CSIR CFTRI Recruitment 2025 : CSIR – సెంట్రల్ పుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ 7వ తేేదీ నుంచి మే 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఇంటర్ ఉత్తీర్ణులైతే సరిపోతుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి … Read more

AP Grama Sachivalayam Jobs 2025 | ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలు

AP Grama Sachivalayam Latest Vacancies 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేేయనున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ విషయాన్ని ప్రకటించారు. సుమారు 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి ఉన్నత చదువుల ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వనున్నారు. సచివాలయాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం ఎక్కువ అవుతోంది. వారిపై పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. AP … Read more

Follow Google News
error: Content is protected !!