AP CID Home Guard Notification 2025 | ఏపీలో హోమ్ గార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP CID Home Guard Notification 2025

AP CID Home Guard Notification 2025 : ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID)లో హోమ్ గార్డ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళా అభ్యర్థులు అందరూ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు ఎటువంటి పరీక్ష నిర్వహించడం లేదు. ఆసక్తి,  … Read more

AP WDCD Notification 2025 | ఏపీలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

 AP WDCD Notification 2025

AP WDCD Notification 2025 ఏపీలోని ఉమెన్ డెవలప్మెంట్ మరియు ఛైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ తిరుపతి జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుంచి విడుదలైంది. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తిరుపతిలోని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, స్పెషలిస్ట్ అడాప్షన్ ఏజెన్సీ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో … Read more

AP RWSS Recruitment 2025 | ఏపీ రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో జాబ్స్

AP RWSS Recruitment 2025

AP RWSS Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కన్సల్టెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 11 నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత … Read more

AP Grama Sachivalayam Jobs 2025 | ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీలు

AP Grama Sachivalayam Latest Vacancies 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేేయనున్నారు. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ విషయాన్ని ప్రకటించారు. సుమారు 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారి ఉన్నత చదువుల ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వనున్నారు. సచివాలయాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం ఎక్కువ అవుతోంది. వారిపై పనిభారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. AP … Read more

AP WDCW Recruitment 2025 | ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

AP WDCW Recruitment 2025

AP WDCW Recruitment 2025 ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపాదికన సోషల్ వర్కర్, స్టోర్ కీపర్, అకౌంటెంట్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. 25 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు  చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.  AP WDCW Recruitment … Read more

AP Health Department Outsourcing Jobs 2025 | ఏపీ హెల్త్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ జాబ్స్

AP Health Department Outsourcing Jobs 2025

AP Health Department Outsourcing Jobs 2025 ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  AP Health Department Outsourcing Jobs 2025 పోస్టుల వివరాలు:  ఏపీలోని … Read more

AP water Supply & Sanitation Notification 2025 | ఏపీ రూరల్ వాటర్ సప్లయ్ & శానిటేసన్ డిపార్మెంట్ లో జాబ్స్

AP water Supply & Sanitation Notification 2025

AP water Supply & Sanitation Notification 2025 స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అకౌంటెంట్ కమ్ డేేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు విశాఖపట్నంలోని రూరల్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ … Read more

AP Anganwadi Jobs 2025 | అల్లూరీ సీతారామరాజు జిల్లాలో అంగన్ వాడీ పోస్టులకు నోటిఫికేషన్

AP Anganwadi Jobs 2025 

AP Anganwadi Jobs 2025 ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంగన్ వాడీ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 114 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.  అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.  AP Anganwadi Jobs 2025  పోస్టుల వివరాలు:  ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, చింతూరు, రంపచోడవరం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ … Read more

AP Mega DSC Notification 2025 | ఏప్రిల్ మొదటి వారంలో DSC, జూన్ లో పోస్టింగ్

AP Mega DSC Notification 2025

AP Mega DSC Notification 2025 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ పోస్టుల విషయంలో తాజా అప్ డేట్ వచ్చింది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న AP DSC Notification పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేేశారు. ఏప్రిల్ మొదటి వారంలో AP DSC Notification విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జూన్ లో స్కూళ్లు ప్రారంభం అయ్యే నాటికి పోస్టింగులు ఇస్తామని చెప్పారు.  AP Mega DSC Notification 2025 పోస్టుల వివరాలు : ఆంధ్రప్రదేశ్ లో … Read more

AP Jobs Notification | 10వ తరగతి అర్హతతో ఏపీ అవుట్ సోర్సింగ్ జాబ్స్

AP Jobs Notification

AP Jobs Notification ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో పోస్టుల నియామకాలు చేపడుతున్నారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవడానికి ఏప్రిల్ 6వ తేదీన చివరి గడువుగా నిర్ణయించారు. అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ … Read more

Follow Google News
error: Content is protected !!