KVS Recruitment 2025 | AP కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ ఉద్యోగాలు | ఇంటర్వ్యూ చేసి జాబ్
KVS Recruitment 2025 ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన పీఎం కేంద్రీయ విద్యాలయాలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అర్హత ఉండే వారిని వాక్ ఇన్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఉన్న కేంద్రీయ విద్యాలయం నుంచి ఈ నోటిఫికేష్ జారీ అయ్యింది. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పోస్టుల వివరాలు: KVS Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా ప్రైమరీ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ … Read more