ఇప్పుడంతా ‘దేవర’ మేనియా..100 కోట్ల కలెక్షన్ ఖాయమేనా?
ప్రస్తుతం ‘దేవర’(Devara) మేనియాతో ప్రపంచం ఊగిపోతోంది.. జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) నటించిన హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. Jr.NTR దాదాపు ఆరేళ్ల తర్వాత సోలోగా వస్తున్నారు. ఇప్పటికే Devara సినిమా టికెట్లు 11.6 లక్షల అమ్ముడయ్యాయి. దీంతో మొదటి రోజు 100 కోట్లు వసూలు చేస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్ 27న శుక్రవారం Devara సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 11.6 లక్షల టికెట్లు … Read more