మంత్రి కొండా సురేఖపై భగ్గుమన్న సినీ ఇండస్ట్రీ.. సమంతకు అండగా హీరోలు..!
రాజకీయాల్లో నాయకుల మధ్య ఆరోపణలు సాధారణమే..అయితే ఈ ఆరోపణలు తెలంగాణాలో తారాస్థాయికి చేరాయి. తాజాగా మంత్రి కొండా సురేఖ కూడా మాజీ మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణల్లో అక్కినేని కుటుంబాన్ని కూడా లాగారు. నాగ చైతన్య సమంతలు విడిపోవడానికి కారణం కేటీఆర్ కారణమన్నారు. ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉందని, సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకోవడానికి కూడా కారణం కేటీఆర్ అని, వాళ్లకు కూడా డ్రగ్స్ … Read more