CISF Recruitment 2025 | 10th అర్హతతో 1161 ప్రభుత్వ ఉద్యోగాలు
CISF Constable Tradesmen Recruitment 2025: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి కానిస్టేబుల్/ ట్రేడ్స్ మెన్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1161 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు మార్చి 5వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 10వ తరగతి పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు … Read more