GRID India Recruitment 2025 | గ్రిడ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ జాబ్స్

GRID India Recruitment 2025

గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) పోస్టులను ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.  GRID India Recruitment 2025 పోస్టుల వివరాలు :  గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి ఎగ్జిక్యూటివ్ … Read more

Follow Google News