GHMC Recruitment 2025 | జీహెచ్ఎంసీలో బంపర్ జాబ్స్.. వెంటనే ఇలా అప్లయ్ చేయండి
GHMC Recruitment 2025 : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) తన మెట్రోపాలిటన్ సర్వైలెన్స్ యూనిట్ (MSU)లో వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 17 పోస్టులు భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 3, 2025 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 18, 2025 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) తన Metropolitan Surveillance Unit (MSU), … Read more