ECIL Technical Officer Recruitment 2025 | ECILలో టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ECIL Technical Officer Recruitment 2025

ECIL Technical Officer Recruitment 2025 ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ మరియు ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 70 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా వాక్ – ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జులై 21 … Read more

Follow Google News