APEDA Recruitment 2025 | APEDAలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

APEDA Recruitment 2025

APEDA Recruitment 2025 అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్,  అసిస్టెంట జనరల్ మేనేజర్ మరియు హిందీ ట్రాన్స్ లేటర్ సహా వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా జూలై 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  APEDA Recruitment … Read more

Follow Google News