APDC Recruitment 2025 | ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో జాబ్ నోటిఫికేషన్
APDC Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయిన్ మరియు సెక్యూరిటీ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి సెప్టెంబర్ 23వ తేదీలో ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. APDC Recruitment … Read more