ఏపీలో నామినేటెడ్ పదవులు.. 20 మంది ఛైర్మన్లతో తొలి జాబితా విడుదల..!
AP Nominated Posts List.. ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల జాబితా విడుదలైంది. 20 మంది ఛైర్మన్లతో తొలి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. గత ఎన్నకల్లో టిక్కెట్ దక్కించుకోలేకపోయిన వారికి, పొత్తుల్లో టిక్కెట్ల త్యాగం చేసిన వారికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు కూడా చోటు కల్పించారు. 20 పోస్టులలో టీడీపీ-16 , జనసేన-3, బీజేపీ-1 చొప్పున చైర్మన్ పదువులను ప్రభుత్వం కేటాయించింది. … Read more