’30 శాతం ఇస్తావా, 40 శాతం ఇస్తావా’..  లిక్కర్ పాలసీపై జగన్ హాట్ కామెంట్స్..!

YS Jagan

దేశంలోనే బలమైన పార్టీగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదగాలని పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రస్ధాయి వర్క్‌షాప్ నిర్వ‌హించారు. ఈ వర్క్‌షాపునకు  జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు హాజ‌ర‌య్యారు. పార్టీ నాయ‌కుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తగిన సమయం ఉంటుందని, మనలో ఏమైనా తప్పులుంటే వాటిని సరిదిద్దుకోవడానికి, పార్టీని మరింత పటిష్టం చేయడానికి మంచి అవకాశం … Read more

Follow Google News
error: Content is protected !!