AP Forest Department Jobs 2025 | ఏపీ అటవీ శాఖలో 691 పోస్టులు భర్తీ

AP Forest Department Jobs 2025

ఏపీలో ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో అటవీ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీపీఎస్సీ ఒక వెబ్ నోట్ విడుదల చేసింది. మొదటి విడతగా 691 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, పారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్ లైన విధానంలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. … Read more

Follow Google News