AP DSC Mock Test 2025 | ఏపీ డీఎస్సీ మాక్ టెస్ట్ లింక్స్ వచ్చేశాయ్..
AP DSC Mock Test 2025 ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ రాసే అభ్యర్థులకు కీలక అప్డేడ్ అయితే రావడం జరిగింది. ఎంతో కాలంగా ఎదురుచూసిన డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తుల ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయ్యింది. తర్వలోనే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈక్రమంలో ఓ మరో కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ డీఎస్సీ మాక్ టెస్ట్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. మరీ మాక్ టెస్ట్ ఎలా … Read more