నవంబర్ 3న మెగా డీఎస్సీ..!
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 16,347 ఉపాధ్యాాయ పోస్టులకు నవంబర్ 3న ప్రకటన జారీ చేయాలని నిర్ణయించింది. టెట్ ఫలితాలను నవంబర్ 2న ప్రకటించి.. మరుసటి రోజు మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. నిజానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించింది. చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు. కానీ … Read more