AIIMS NORCET 2025 | ఎయిమ్స్ లో 3,500 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్
AIIMS NORCET 2025 ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(NORCET) 2025 ని ఎయిమ్స్ విడుదల చేసింది. 18 ఎయిమ్స్ సంస్థల్లో, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 3,500 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ 7 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు జులై 22 నుంచి ఆగస్టు 11వ … Read more