IAF AFCAT 01/2026 Notification | ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ పోస్టులు

IAF AFCAT 01/2026 Notification

IAF AFCAT 01/2026 Notification :  ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) 2026 సంవత్సరానికి సంబంధించిన AFCAT 01/2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫ్లైయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ మరియు నాన్–టెక్నికల్ బ్రాంచ్‌లలో గ్రూప్–A గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళలు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. 31 జనవరి 2026న పరీక్ష ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 14వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.  … Read more

Follow Google News
error: Content is protected !!