SCL Assistant Recruitment 2025 : Semi Conductor Laboratory(SCL) అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేసింది. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోండి.
SCL Assistant Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 25
SCL Assistant Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా సెమీ కండక్లర్ లాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టులు 25 ఉన్నాయి.
Accenture Recruitment 2025 | Accenture కంపెనీలో ఫ్రెషర్స్ జాబ్స్ | డిగ్రీ అర్హత ఉంటే అప్లయ్ చేయండి
అర్హతలు :
SCL Assistant Recruitment 2025 ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్ట్రీమ్ లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు :
SCL Assistant Recruitment 2025 పోస్టులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. Semi Conductor Laboratory(SCL) నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
SCL Assistant Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే UR / OBC / EWS అభ్యర్థులు రూ.944/- ఫీజు చెల్లించాలి. SC / ST / PH / మహిళా అభ్యర్థులు రూ.472/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజును ఆన్ లైన్ పద్ధతిలో చెల్లించాలి.
జీతం :
SCL Assistant Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500 నుంచి రూ.81,100 జీతం చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ :
SCL Assistant Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 27-01-2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 26 – 02 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “SCL Assistant Recruitment 2025 | SCLలో అసిస్టెంట్ ఉద్యోగాలు | డిగ్రీ అర్హత”