SCI JCA Recruitment 2025 | సుప్రీం కోర్టులో డిగ్రీ అర్హతతో 241 జాబ్స్ | నెలకు రూ.72,000 జీతం

By Jahangir

Published On:

Follow Us
SCI JCA Latest Notification Out Releases 241 jobs in 2025

SCI JCA Recruitment 2025 : Supreme Court of India Junior Court Assistant ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు 05 ఫిబ్రవరి నుంచి 08 మార్చి వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 241 SCI Junior Court Assistant (Group ‘B’ Non-Gazetted) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్, అర్హత, కావాల్సిన డాక్యుమెంట్స్, వయోపరిమితి తదితర సమాచరాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

SCI JCA Recruitment 2025

పోస్టుల వివరాలు :

పోస్టు పేరు : జూనియర్ కోర్టు అసిస్టెంట్

మొత్తం పోస్టులు : 241

అర్హతలు :

SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 35 WPM తో టైప్ చేయగలగాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయస్సు :

SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు 08-03-2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

AAI Non Executive Recruitment 2025 | ఎయిర్ పోర్ట్ లో 224 పోస్టులు | ఇంటర్ అర్హత

NRDRM Recruitment 2025 | ఆంధ్ర మరియు తెలంగాణలో 13,762 ఉద్యోగాలు | 10th నుంచి PG వరకు అర్హతతో బంపర్ జాబ్స్

దరఖాస్తు ఫీజు:

SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు UR / OBC / EWS అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :

SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. 2 గంటల సమయం కేటాయిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో భాగంగా జనరల్ ఇంగ్లీష్ – 50 ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూడ్ – 25 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ – 25 ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ – 25 ప్రశ్నలు అడుగుతారు.

టైపింగ్ టెస్ట్ : టైపింగ్ టెస్ట్ లో 10 నిమిషాల సమయం కేటాయిస్తారు. కంప్యూటర్ మీద ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. 35 WPM వేగంతో 10 నిమిషాల పాటు టైపింగ్ చేయాల్సి ఉంటుంది.

డిస్క్రిప్టివ్ టెస్ట్ : తర్వాత డిస్క్రిప్టివ్ పద్దతిలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఎగ్జామ్ నిర్వహిస్తారు. కాంప్రహెన్షన్ ప్యాసేజ్, ప్రెస్సీ రైటింగ్ మరియు ఎస్సే రైటింగ్ నిర్వహిస్తారు. 2 గంటల సమయం కేటాయిస్తారు.

జీతం :

SCI JCA Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.72,040/- జీతం అయితే అందజేస్తారు. బేసిక్ పే వచ్చేసి 35,400 ఉంటుంది. మిగితా అలవెన్సులు మరియు హెచ్ఆర్ఏ కలిపి మొత్తం రూ.72,040 జీతం వస్తుంది.

ముఖ్యమైన తేదీలు :

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 05 – 02 – 2025

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 08 – 03 – 2025

Notification : CLICK HERE

Apply Online : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “SCI JCA Recruitment 2025 | సుప్రీం కోర్టులో డిగ్రీ అర్హతతో 241 జాబ్స్ | నెలకు రూ.72,000 జీతం”

Leave a Comment