SBI SCO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు అయిన మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్), మేనేజర్ (ప్రాడక్ట్స్ అండ్ డిజిటల్ ప్లాట్ ఫామ్) మరియు డిప్యూటీ మేనేజర్ (ప్రాడక్ట్ – డిజిటల్ ప్లాట్ ఫామ్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 122 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

SBI SCO Recruitment 2025 Overview
నియామక సంస్థ | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) |
పోస్టు పేరు | మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్), మేనేజర్ (ప్రాడక్ట్స్ అండ్ డిజిటల్ ప్లాట్ ఫామ్) మరియు డిప్యూటీ మేనేజర్ (ప్రాడక్ట్ – డిజిటల్ ప్లాట్ ఫామ్) |
మొత్తం ఖాళీల | 122 |
దరఖాస్తులకు చివరి తేదీ | 02 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
Also Read : Canara Bank Securities Recruitment 2025 | కెనరా బ్యాంకులో భారీ నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
భారతదేశంలోని అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్పేషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 122 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టు పేరు | ఖాళీల సంఖ్య |
మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) | 63 |
మేనేజర్ (ప్రాడక్ట్స్ అండ్ డిజిటల్ ప్లాట్ ఫామ్) | 34 |
డిప్యూటీ మేనేజర్ (ప్రాడక్ట్ – డిజిటల్ ప్లాట్ ఫామ్) | 25 |
మొత్తం | 122 |
అర్హతలు :
SBI SCO Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వురుగా ఉంటాయి.
మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) :
- ఏదైనా గ్రాడ్యుయేట్ మరియు MBA(ఫైనాన్స్) / PGDBA / PGDBM / MMS(ఫైనాన్స్) లేదా CA/CFA/ICWA
- 3 సంవత్సరాల అనుభవం
- బ్యాలెన్స్ షీట్ అనలిస్ట్, క్రెడిట్ అప్రైసల్, క్రెడిట్ మానటరింగ్ స్కిల్స్ ఉండాలి.
మేనేజర్ (ప్రాడక్ట్ – డిజిటల్ ప్లాట్ ఫామ్) :
- ఐటీ / కంప్యూటర్స్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ / ఇన్ స్ట్రుమెంటేషన్ లో బీఈ / బీటెక్ లేదా ఎంసీఏ / ఎంబీఏ
- 5 సంవత్సరాల అనుభవం
- డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, కమ్యూనికేషన్, సమస్య పరిష్కారం, ఎంఎస్ ఎక్సెల్ స్కిల్స్ ఉండాలి.
డిప్యూటీ మేనేజర్ (ప్రాడక్ట్ – డిజిటల్ ప్లాట్ ఫామ్):
- ఐటీ / కంప్యూటర్స్ / ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రికల్ / ఇన్ స్ట్రుమెంటేషన్ లో బీఈ / బీటెక్ లేదా ఎంసీఏ / ఎంబీఏ
- 3 సంవత్సరాల అనుభవం
వయోపరిమితి :
SBI SCO Recruitment 2025 పోస్టులను బట్టి వయోపరిమితి మారుతుంది.
- మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) : 25 – 35 సంవత్సరాలు
- మేనేజర్ (ప్రాడక్ట్ – డిజిటల్ ప్లాట్ ఫామ్) : 28 – 35 సంవత్సరాలు
- డిప్యూటీ మేనేజర్ (ప్రాడక్ట్ – డిజిటల్ ప్లాట్ ఫామ్) : 25 – 32 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
SBI SCO Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
కేటగిరి | అప్లికేషన్ ఫీజు |
జనరల్ / ఓబీసీ / EWS | రూ.750/- |
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ :
SBI SCO Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- అప్లికేషన్ షార్ట్ లిస్ట్ (అర్హత మరియు అనుభవం ఆధారంగా)
- ఇంటర్వ్యూ (100 మార్కులు)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- ఫైనల్ మెరిట్ లిస్ట్
Also Read : IOCL Engineer Recruitment 2025 | రూ.17.7 లక్షల ప్యాకేజీతో IOCLలో ఉద్యోగాలు
జీతం వివరాలు :
SBI SCO Recruitment 2025 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) : రూ.85,920 – రూ.1,05,280/-
- మేనేజర్ (ప్రాడక్ట్ – డిజిటల్ ప్లాట్ ఫామ్) : రూ.85,920 – రూ.1,05,280/-
- డిప్యూటీ మేనేజర్ (ప్రాడక్ట్ – డిజిటల్ ప్లాట్ ఫామ్) : రూ.64,820 – రూ.93,960/-
దరఖాస్తు విధానం :
SBI SCO Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖస్తు ప్రారంభ తేదీ : 11.09.2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 02.10.2025
Manager (Credit Analyst) Notification | Click here |
Apply Online | Click here |
Manager (Products – Digital Platforms) & Deputy Manager (Products – Digital Platforms) Notification | Click here |
Apply Online | Click here |
Official Website | Click here |
Also Read : NHAI AI Engineer Recruitment 2025 | రూ.2.5 లక్షల జీతంతో జాబ్స్.. వెంటనే అప్లయ్ చేయండి.
2 thoughts on “SBI SCO Recruitment 2025 Out | స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లయ్ చేయండి”