Royal Enfield Jobs 2025 కంపెనీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 180 ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు. ఎంపిక ప్రక్రియలో భాగంలో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు మీరు మీ మొబైల్ లోనే అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Royal Enfield Recruitment 2025
పోస్టుల వివరాలు :
Royal Enfield Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా 180 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Assembly, CNM Machine Operator, Production, Quality Checking, Quality Control, Accounting, Maintenance Department డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నరు.
ICAR Agriculture Notification 2025
అర్హతలు :
Royal Enfield Recruitment 2025 ఉద్యోగాలకు అప్లయ్ చేసేందుకు Mechanical Engineering, ITI Fitter, Any Degree చేసిన వారు అర్హులు.
జీతం :
Royal Enfield Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికన అభ్యర్థులకు రూ.25,000 జీతం అయితే రావడం జరుగుతుంది. కటింగ్స్ పోను రూ.22,800 స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటుంది.
Working Days & Time :
Royal Enfield Jobs 2025 కంపెనీలో సోమవారం నుంచి శనివారం వరకు అయితే వర్కింగ్ డేస్ ఉంటాయి. టైమింగ్స్ చూసుకుంటే జనరల్ షిఫ్ట్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉండాలి. ఓటీ కూడా ఉంటుంది. ఓవర్ టైమ్ చేస్తే గంటకు రూ.125 ఇస్తారు. ఆదివారం సెలవు ఉంటుంది. ఒకవేళ మీరు ఆదివారం పనిచేస్తే మాత్రం డబుల్ శాలరీ అయితే ఇస్తారు. అంటే మీ రోజుకు ఇచ్చే దానికి డబుల్ ఇస్తారు.
ప్రయోజనాలు :
Royal Enfield కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైన వారికి పీఎఫ్ మరియు ఈఎస్ఐ ఉంటుంది. అటెండెన్స్ బోనస్ రూ.1000 ఇస్తారు. యాక్సెస్ కార్డు ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ మరియు అకామడేషన్ కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తారు.
Eligibility:
-Royal Enfield Jobs ఉద్యోగాలకు 18-45 ఏళ్లు వయస్సు ఉన్న వారు అప్లయ్ చేసుకోవచ్చు.
-ఏదైన రీజనల్ లాంగ్వేజ్ అయితే రావాలి.
-స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు అప్లయ్ చేసుకోవచ్చు.
-ఫ్రెషర్స్ మరియు ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు ఇద్దరు అప్లయ్ చేసుకోవచ్చు.
Location :
బెంగళూరు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఖాళీలు ఉన్నాయి. కాబట్టీ మీరు 3 లొకేషన్లలో కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
How to Apply :
Royal Enfield Jobs కోసం మీరు ఎక్కడ కూడా ఆన్ లైన్ కానీ, ఆఫ్ లైన్ కానీ అప్లయ్ చేయాల్సిన పని లేదు. డైరెక్టుగా 9739750094 నెంబర్ కి కాల్ చేసిన సరిపోతుంది. కాల్ కనెక్ట్ కాకపోతే ఈ నెంబర్ కి రెజ్యుమ్ పంపండి. అప్లయ్ చేసేందుకు ఎలాంటి ఫీజు అలసరం లేదు. ఇది అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి వెంటనే కాల్ చేయండి.
I wish I got this job I do my best
I need this
Hai sir