AP Planning Department Notification 2025 | ఏపీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు

AP Planning Department Notification 2025

AP Planning Department Notification 2025 స్వర్ణాంధ్ర విజన్ 2047 కింద నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడం కోసం యంగ్ ప్రొఫెషనల్స్ అవసరం ఎంతగానో ఉంది. ఇందులో భాగాంగా డైనమిక్, ఫీల్డ్ రెడీ మరియు మిషన్ ఆధారిత ప్రొఫెషనల్స్ నియామకాల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన యంగ్ ప్రొఫెషనల్స్ కేటాయించిన నియోజకవర్గానికి పీపుల్స్, పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు.  … Read more

IOCL Apprentice Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో 1770 అప్రెంటిస్ పోస్టులు

IOCL Apprentice Recruitment 2025

IOCL Apprentice Recruitment 2025 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 1770 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ మే 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. మరిన్ని వివరాల కోసం పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  IOCL … Read more

TTD SVIMS Notification 2025 | TTD SVIMS లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

TTD SVIMS Notification 2025

TTD SVIMS Notification 2025 తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అనస్థీషియా టెక్నీషియన్, ల్యాబ్ అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రిషన్ లేదా మెకానిక్, మర్చురీ మెకానిక్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులను కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. … Read more

BOB Office Assistant Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 ప్యూన్ జాబ్స్

Bank of Baroda Peon Recruitment 2025

BOB Office Assistant Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఆఫీస్ అసిస్టెంట్ (ప్యూన్) పోస్టుల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మే 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. 18  నుంచి 26 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు ఆఫీస్ అసిస్టెంట్ … Read more

AP Outsourcing Jobs 2025 | ఏపీలో మెడికల్  ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు

AP Outsourcing Jobs 2025 

AP Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏపీలోని రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 79 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు మే 12వ తేదీలో ఆఫ్ లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసకోవాలి.  AP Outsourcing Jobs 2025  … Read more

ISRO Scientist / Engineer Recruitment 2025 | ఇస్రోలో సైంటిస్ట్/ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ISRO Scientist / Engineer Recruitment 2025

ISRO Scientist / Engineer Recruitment 2025 ఇండియన్ గవర్నమెంట్ స్పేస్ డిపార్ట్మెంట్ పరిధిలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ / ఇంజనీర్ ‘SC’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 19వ తేదీ … Read more

Indian Army TGC-142 Recruitment 2025 | ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు నోటిఫికేషన్

Indian Army TGC-142 Recruitment 2025

Indian Army TGC-142 Recruitment 2025 డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ కోర్సు 2026 జనవరిలో ప్రారంభమవుతుంది. ఇండియన్ ఆర్మీలో శాశ్వత కమిషన్ కోసం అర్హులైన అవివాహిత పురుష ఇంగజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆన్ లైన్ దరఖాస్తుల … Read more

AP Public Libraries Jobs 2025 | ఏపీ గ్రంథాలయాల్లో 976 ఖాళీలు

AP Public Libraries Jobs 2025

AP Public Libraries Jobs 2025 ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయాల్లో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చసేందుకు రంగం సిద్ధమైంది. అయితే అధికారిక నోటఫికేషన్ అయితే రాలేదు. కానీ ఏపీ గ్రంథాలయ సంస్థలో ఖాళీల భర్తీకి సంబంధిత శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే పంపింది. దీంతో రాష్ట్రంలోని గ్రంథాలయాల్లో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది.  ఏపీలోని పబ్లిక్ లైబ్రరీల్లో లైబ్రేరియన్ గ్రేడ్-2, లైబ్రేరియన్ గ్రేడ్-3, రికార్డ్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేట్లు, … Read more

AP Mega DSC Sports Quota Notification 2025 | ఏపీ మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP Mega DSC Sports Quota Notification 2025

AP Mega DSC Sports Quota Notification 2025 ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడులైన సంగతి తెలిసిందే.. తాజాగా ఇప్పుడు డీఎస్సీకి సంబంధించి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ ప్రభుత్వం క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం కోసం స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులను కేటాయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. రాత పరీక్ష లేకుండా సీనియర్ క్రీడా విభాగం మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు … Read more

Union bank of India Recruitment 2025 | యూనియన్ బ్యాంక్ లో 500 ఉద్యోగాలు

Union bank of India Recruitment 2025

Union bank of India Recruitment 2025 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) మరియు అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు మే 20వ  తేదీ వరకు  ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చదివి అర్హత ఉన్న … Read more

Follow Google News