AP District Court Jobs 2025 | ఏపీ జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు

AP District Court Jobs 2025

AP District Court Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టుల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1620 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అందులోఆఫీస్ సబార్డినేట్ పోస్టుల నియామకాలు కూడా చేపడుతున్నారు. 651 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు జిల్లాల వారీగా నియమిస్తారు. ఈ పోస్టులకు 7వ తరగతి అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 13వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతంది.   AP … Read more

NCRTC Non Executive Notification 2025 | నేషనల్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

NCRTC Non Executive Notification 2025

NCRTC Non Executive Notification 2025 నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. జూనియర్ ఇంజనీర్, ప్రోగ్రామింగ్ అసోసియేట్, అసిస్టెంట్ మరియు జూనియర్ మెయింటెయినర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు మే 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) – భారత ప్రభుత్వం మరియు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ … Read more

SSC Job Calendar 2025-26 | SSC Job Calendar Release

SSC Job Calendar 2025

SSC Job Calendar 2025-26 : SSC జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారికి ఓ గుడ్ న్యూస్. 2025-26 సంవత్సరానికి  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండర్ లో SSC పరీక్షలకు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి? తాత్కాలిక పరీక్ష తేదీలను ప్రకటించారు. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరీక్షల కోసం … Read more

Indian Overseas Bank LBO Recruitment 2025 | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 400 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు

Indian Overseas Bank LBO Recruitment 2025

Indian Overseas Bank LBO Recruitment 2025 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా స్ట్రీమ్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థులు మే 12వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, … Read more

CCI Recruitment 2025 | కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్

CCI Recruitment 2025

CCI Recruitment 2025 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 147 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులు మే 9వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయస్సు, ఎంపిక ప్రక్రియ, … Read more

SBI CBO Recruitment 2025 | SBI లో 2,964 CBO పోస్టులకు నోటిఫికేషన్

SBI CBO Recruitment 2025

SBI CBO Recruitment 2025 : బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రీపేర్ అవుతున్న వారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్టుల నియామకాల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2,964 పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 9వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more

AP Outsourcing Jobs 2025 | ఏపీలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ 

AP Outsourcing Jobs 2025

AP Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కడప జిల్లా మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ప్లంబర్, అనస్థీషియా టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 ఉద్యోగాలను … Read more

DRDO LRDE Apprentice Recruitment 2025 | DRDO లో అప్రెంటిస్ పోస్టులు

DRDO LRDE Apprentice Recruitment 2025

DRDO LRDE Apprentice Recruitment 2025 బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు మే 25వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. గ్రాడ్యేయేషన్, డిప్లొమా మరియు ఐటీఐ పూర్తి … Read more

IDBI JAM Recruitment 2025 | IDBIలో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

IDBI JAM Recruitment 2025

IDBI JAM Recruitment 2025 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ మనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 676 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు చేసుకోవడానికి మే 8వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్హత, … Read more

AP Endowment Department Jobs 2025 | ఏపీ దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాలు

AP Endowment Department Jobs 2025

AP Endowment Department Jobs 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే ఏపీలోని దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈమేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆమోద ముద్ర వేశారు. దేవాదాయ శాఖలో గత రెండున్నర దశాబ్దాలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగలేదు. దీంతో ఆ శాఖలో అధికారుల కొరత ఉంది. ప్రస్తుతం దేవాదాయ శాఖలో రెవెన్యూ అధికారులతో సర్దుబాటు చేస్తున్నారు. దీంతో … Read more

Follow Google News