Realme GT 8, GT 8 Pro Launch Date & Specifications

Realme GT 8 Series

రియల్‌మీ అభిమానులకు గుడ్ న్యూస్! చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Realme తన కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్ Realme GT 8 మరియు Realme GT 8 Pro విడుదల తేదీని ప్రకటించింది. ఈ సిరీస్ అక్టోబర్ 21న చైనాలో అధికారికంగా లాంచ్ కానుంది. రియల్‌మీ ఈ సారి ఫోటోగ్రఫీపై భారీ ఫోకస్ పెట్టింది. Ricoh Imaging తో భాగస్వామ్యం చేసుకుని కెమెరా ట్యూనింగ్‌లో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టబోతోంది. Launch Date రియల్‌మీ అధికారిక Weibo పోస్టు ప్రకారం, … Read more

RRC NER Sports Quota Recruitment 2025 | రైల్వేలో కొత్త నోటిఫికేషన్ – ఇలా అప్లయ్ చేయండి

RRC NER Sports Quota Recruitment 2025

RRC NER Sports Quota Recruitment 2025 : గోరఖ్ పూర్ లోని నార్త్ ఈస్టర్న్ రైల్వేలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ ‘సి’ మరియు గ్రూప్ ‘డి’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్రీడల్లో రాణించిన ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఆన్ లైన్ … Read more

Silver Price Today in India 2025 | బంగారం కాదు.. ఇప్పుడు వెండి రాజ్యం..

Silver Price Today in India

ప్రతి సంవత్సరం పండుగల సీజన్‌లో మనం ఎక్కువగా బంగారం కొనడం చూస్తాం. కానీ ఈసారి మాత్రం పరిస్థితి మారింది. వెండి (Silver) ఈ ఏడాది అందరి దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా వెండి ధరలు కిలో ₹1,50,000 దాటాయి.  గత ఏడాదితో పోలిస్తే ధరలు సుమారు 75% పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో 1 కిలో వెండి ధర ₹1,79,000 దాటగా, చెన్నైలో ₹1,97,000, సురత్ మరియు ఢిల్లీలో సగటు ధర ₹1,85,000కి చేరింది. గ్లోబల్ మార్కెట్లో కూడా రజతం … Read more

AIASL Passenger Service Agent (Trainee) Recruitment 2025 | ఎయిర్ పోర్ట్ లో ట్రైనీ పోస్టులు

AIASL Recruitment 2025

AI Airport Services Limited (AIASL) సంస్థ వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్ట్ బ్లెయిర్ లో Passenger Service Agent (Trainee) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ట్రైనీ పోస్టులు విమానాశ్రయంలో ప్రయాణికుల సేవలు, లగేజీ హ్యాండ్లింగ్, టికెటింగ్ వంటి పనులపై శిక్షణతో కూడిన ఉద్యోగాలు. AIASL (Air India Airport Services Limited) భారత ప్రభుత్వ Civil Aviation మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సంస్థ. దేశవ్యాప్తంగా 82కి పైగా … Read more

HVF Junior Technician Recruitment 2025 | హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో బంపర్ జాబ్స్

HVF Junior Technician Recruitment 2025

HVF Junior Technician Recruitment 2025 : ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) కింద కీలక విభాగమైన హెవీ వెహికల్ ఫ్యాక్టరీ, చెన్నై అవడి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 98 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 3వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.  ఖాళీల వివరాలు :  పోస్టు పేరు … Read more

BSF Constable GD Sports Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో BSF కానిస్టేబుల్ జాబ్స్ 

BSF Constable GD Sports Recruitment 2025

BSF Constable GD Sports Recruitment 2025 : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. స్పోర్ట్స్ కోటా కింద కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 391 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన క్రీడాకారులు అక్టోబర్ 16వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.  ఖాళీల వివరాలు :  Also Read : “iQOO 15 … Read more

AISSEE-2026 Notification Released | సైనిక్ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం

AISSEE 2026 Notification

భారతదేశంలో సైనిక్ స్కూల్‌లో చదవాలని ఆశపడే విద్యార్థులకు శుభవార్త. National Testing Agency (NTA) సంస్థ Sainik Schools Society (SSS) తరఫున All India Sainik Schools Entrance Examination (AISSEE)-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ పరీక్ష ద్వారా దేశంలోని 33 పాత సైనిక్ స్కూల్స్ మరియు 69 కొత్త సైనిక్ స్కూల్స్ (New Sainik Schools) లో 6వ తరగతి మరియు 9వ తరగతుల్లో అడ్మిషన్లు ఇవ్వబడతాయి.  అర్హతలు & వయో పరిమితి … Read more

South Indian Bank Recruitment 2025 | జూనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

South Indian Bank Recruitment 2025

South Indian Bank Recruitment 2025 : సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు.  ఖాళీల వివరాలు :  నోటిఫికేషన్ లో ఖాళీల సంఖ్య ప్రస్తావించబడలేదు.  వయోపరిమితి :  అభ్యర్థులకు 30.09.2025 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. … Read more

BEL Ghaziabad Recruitment 2025 | ఇంజనీరింగ్ & టెక్నీషియన్ పోస్టులు

BEL Jobs 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ నవరత్న సంస్థ. తాజాగా ఘజియాబాద్ యూనిట్‌లో Engineering Assistant Trainee (EAT) మరియు Technician ‘C’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 49 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఖాళీలు & అర్హతలు :  వయోపరిమితి :  01.10.2025 నాటికి గరిష్ట వయసు … Read more

APTWREIS Recruitment 2025 | ఏపీ గురుకుల స్కూల్స్ లో బంపర్ జాబ్స్

APTWREIS Recruitment 2025

APTWREIS Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (APTWREIS) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గురుకులాల్లో పనిచేయడానికి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కౌన్సిలర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 17వ తేదీ లోపు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు పంపాల్సి ఉంటుంది.  APTWREIS Recruitment 2025 Overview నియామక సంస్థ ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ … Read more

Follow Google News
error: Content is protected !!