IAF AFCAT 01/2026 Notification : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) 2026 సంవత్సరానికి సంబంధించిన AFCAT 01/2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫ్లైయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ మరియు నాన్–టెక్నికల్ బ్రాంచ్‌లలో గ్రూప్–A గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు పురుషులు మరియు మహిళలు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. 31 జనవరి 2026న పరీక్ష ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 14వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
ఖాళీల వివరాలు (Vacancy Details)
ఈ నోటిఫికేషన్‌లో ఫ్లైయింగ్, టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ కలిపి 340 పోస్టులు ఉన్నాయి.
- Flying Branch: పురుషులు- 34, మహిళలు- 04
- Ground Duty (Technical): AE(L), AE(M) విభాగాలలో 188 ఖాళీలు
- Ground Duty (Non-Technical): Admin, Logistics, Accounts, Education, Meteorology వంటి విభాగాల్లో 114
- NCC Special Entry: Flying Branchలో అదనపు సీట్లు ఉన్నాయి.

అర్హతలు (Eligibility Criteria)
IAF AFCAT 01/2026 Notification ఫ్లైయింగ్ & గ్రౌండ్ డ్యూటీ పోస్టులకు సంబంధించి వేర్వేరు అర్హతలు ఉన్నాయి.
- Flying Branch: 10+2లో Maths & Physics 50% + Degree/BE/B.Tech 60%
- Technical Branch: BE/B.Tech in ECE/EEE/Mechanical/IT వంటి కోర్సులు
- Non-Technical Branch: ఏదైనా డిగ్రీలో 60% (Accounts కి ఫైనాన్స్ సంబంధిత డిగ్రీ అవసరం)
- NCC Special Entry: NCC ‘C’ Certificate (Air Wing) తప్పనిసరి
Also Read : MSTC Management Trainee Recruitment 2025 | భారీ జీతంతో పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి (Age Limit)
IAF AFCAT 01/2026 Notification అభ్యర్థుల వయస్సు కోర్సుల మీద ఆధారపడి ఉంటుంది.
- Flying Branch: 20–24 సంవత్సరాలు
- Ground Duty (Technical/Non-Technical): 20–26 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు (Application Fee)
IAF AFCAT 01/2026 Notification అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- AFCAT Entry: ₹550 + GST
- NCC Special Entry: ఫీజు లేదు
ఎంపిక విధానం (Selection Process)
IAF AFCAT 01/2026 Notification అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.
- AFCAT ఆన్‌లైన్ పరీక్ష (2 గంటలు – 100 ప్రశ్నలు – 300 మార్కులు)
- AFSB ఇంటర్వ్యూ (SSB విధానం)
- మెడికల్ పరీక్ష
జీతం వివరాలు (Salary & Benefits)
IAF AFCAT 01/2026 Notification ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం & అలవెన్సులు లభిస్తాయి.
- Training లో: IAF నియమాల ప్రకారం స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది.
- Commission తర్వాత:
- Basic Pay: ₹56,100/–
- MSP + Flying Allowance/ Technical Allowance
- మొత్తం నెలవారీ జీతం ₹90,000 – ₹1,20,000+ వరకు ఉంటుంది.
Exam Pattern
AFCAT పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
- విషయాలు: General Awareness, English, Numerical Ability, Reasoning
- సమయం: 2 గంటలు
- మార్కింగ్: సరైన సమాధానానికి +3, తప్పు సమాధానానికి -1
దరఖాస్తు విధానం (How to Apply)
IAF AFCAT 01/2026 Notification అభ్యర్థులు AFCAT అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
- అభ్యర్థులు https://afcat.edcil.co.in వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిజరిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత PDF కాపీ సేవ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 17 నవంబర్ 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 14 డిసెంబర్ 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : IMD Recruitment 2025 | వాతావరణ శాఖలో బంపర్ జాబ్స్ – ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
1 thought on “IAF AFCAT 01/2026 Notification | ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్ పోస్టులు”