By Jahangir

Published On:

Follow Us
ESIC Recruitment 2025

ESIC Recruitment 2025 | ESICలో భారీ జీతంలో ఉద్యోగాలు | IMO Grade-2 Notification 2025

ESIC Recruitment 2025 ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స కార్పొరేషన్(ESIC) లో ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 608 పోస్టులు భర్తీ చేేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు 31 జనవరి 2025 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ, వయస్సు మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ESIC IMO Grade-2 Recruitment 2025

పోస్టుల వివరాలు :

ESIC IMO Grade-2 Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ -2 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టులు : 608

TTD SVIMS Recruitment 2025 | TTD లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు

విద్యార్హతలు :

APEDB Recruitment 2025
APEDB Recruitment 2025 | ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో జాబ్స్

ESIC IMO Grade-2 Notification 2025 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు అప్లయ్ చేసే వారు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 ప్రకారం MBBS పూర్తి చేసి ఉండాలి. తప్పనిసరిగా రొటేటింగ్ ఇంటర్న్ షిప్ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు:

ESIC IMO Grade-2 Notification 2025 దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ : 31-01-2025

దరఖాస్తు విధానం మరియు ఫీజు :

దరఖాస్తులను 31 జనవరి 2025 లోపు ఆన్ లైన్ లో చెల్లించాలి. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేందుకు జనరల్ అభ్యర్థులకు రూ.600 ఫీజు ఉంటుంది. ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.400 ఫీజు చెల్లించాలి.

జీతం :

AP Finance Corporation Recruitment 2025
AP Finance Corporation Recruitment 2025 | ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో జాబ్స్

ESIC IMO Grade-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.56,000 నుంచి రూ.1,77,500 జీతం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :

UPSC నిర్వహించిన కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 & 2023 ఉత్తీర్ణులైన వారు అర్హలు. మెరిట్ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ నుంచి నోటిఫికేషన్ ను పరిశీలించండి.

Full Notification : CLICK HERE

ApplyOnline : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “ESIC Recruitment 2025 | ESICలో భారీ జీతంలో ఉద్యోగాలు | IMO Grade-2 Notification 2025”

Leave a Comment