Customs Canteen Attendant Recruitment 2025 | కస్టమ్ డిపార్ట్మెంట్ లో జాబ్స్

 Customs Canteen Attendant Recruitment 2025 : ముంబై కస్టమ్స్‌ (Mumbai Customs Zone-I) లో Canteen Attendant పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా క్యాంటీన్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి దేశంలోని అన్ని రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 

ఖాళీల వివరాలు : 

  • పోస్టు పేరు : క్యాంటీన్ అటెండెంట్
  • పోస్టుల సంఖ్య : 22

Also Read : రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 5810 నాన్ టెక్నికల్ పోస్టులు

అర్హతలు: 

 Customs Canteen Attendant Recruitment 2025 అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి : 

 Customs Canteen Attendant Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

 Customs Canteen Attendant Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ : 

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Also Read : BECIL Ministry of Mines Recruitment 2025

జీతం వివరాలు : 

 Customs Canteen Attendant Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000 – రూ.59,900/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం :

 Customs Canteen Attendant Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్  https://www.mumbaicustomszone1.gov.in/Home/ReleaseNews లోకి వెళ్లాలి. 
  • అక్కడ నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి.
  • అప్లికేషన్ లో వివరాలు జాగ్రత్తగా నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి కింది అడ్రస్ కి పంపాలి. 
  • అడ్రస్ : The Assistant Commissioner of Customs (Personnel & Establishment Section), 2nd Floor, New Custom House, Ballard Estate, Mumbai – 400001
  • కవర్‌పై స్పష్టంగా రాయండి:“APPLICATION FOR THE POST OF CANTEEN ATTENDANT”

ముఖ్యమైన తేదీలు : 

  • ప్రకటన వెలువడిన 30 రోజుల లోపు (Post ద్వారా దరఖాస్తు చేరాలి)
Notification & ApplicationClick here
Official WebsiteClick here

Also Read : Instant Credit Card to Bank Transfer – The EaseMyDeal Method You Must Try!

2 thoughts on “Customs Canteen Attendant Recruitment 2025 | కస్టమ్ డిపార్ట్మెంట్ లో జాబ్స్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!