CSIR IHBT JSA Recruitment 2025 ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (IHBT) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. 12వ తరగతి మరియు కంప్యూటర్ టైపింగ్ స్కిల్ ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
CSIR IHBT JSA Recruitment 2025
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 10
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) – 07
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) – 02
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (స్పోర్ట్స్ అండ్ పర్చేజ్) – 01
అర్హతలు :
CSIR IHBT JSA Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 12వ తరగతితో పాటు కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
వయస్సు :
CSIR IHBT JSA Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
CSIR IHBT JSA Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
CSIR IHBT JSA Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష మరియు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 లో మెంటల్ ఎబిలిటీపై 100 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ -2లో జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై 100 ప్రశ్నలు అడుగుతారు.
జీతం :
CSIR IHBT JSA Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.19,900/- నుంచి రూ.63,200/- వరకు జీతం చెల్లించడం జరుగుతుంది. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం :
CSIR IHBT JSA Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దానిని ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీని సంబంధిత డాక్యుమెంట్స్ తో పాటు కింద చిరునామాకు పంపాలి.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్:
డైరెక్టర్, CSIR-ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ, పాలంపూర్, హిమాచల్ ప్రదేశ్ – 176061
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 01 – 03 – 2025
- ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 28 – 03 – 2025
- హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ : 11 – 04 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
I’m interested
I am ready to work
Please provide me this Job
Iam ready to get this job.
Iam ready to a work
Hope to get job
I want a job sir
I want a job sir
Yes I want job
Iam ready to work
Yes, Sir I want job
Yes I want job