SAI Recruitment 2025 | స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్ | నెలకు రూ.60,000 జీతం

Sports Authority of India (SAI) job recruitment details 2025

SAI Recruitment 2025: Sports Authority of India (SAI) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న 05 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 4 సంవత్సరాల పాటు కాంట్రాక్టు ఉంటుంది. పెర్ఫార్మెన్స్ అనలిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 40 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. SAI Recruitment 2025 పోస్టుల … Read more

షమీ కొత్త లుక్ అదిరింది.. బట్టతల సమస్య ఎలా తగ్గింది?

Mohammad Shami

భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకున్న తర్వాత, తన కొత్త హెయిర్ స్టయిల్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. మహమ్మద్ షమీ బట్టతల సమస్యతో బాధపడ్డాడు. అయితే అనూహ్యంగా అతడి హెయిర్ స్టయిల్ మారిపోయింది. షమీ హెయిర్ ఒత్తుగా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే మహ్మద్ షమీ తన బట్టతల సమస్యను ఎలా అధికమించారో తెలుసుకుందాం.  మహ్మద్ షమీ బట్టతల సమస్యను పరిష్కరించడంలో అలీమ్ హకీమ్ ప్రముఖ పాత్ర పోషించాడు. అలీమ్ … Read more

ICC Test Rankings :  టాప్-10 నుంచి కోహ్లీ ఔట్..టాప్-5లోకి జైశ్వాల్..!

yashasvi jaiswal

ICC Test Rankings : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ని తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో యజస్వీ జైస్వాల్ భారత్ తరఫున బెస్ట్ ర్యాంకర్ అయ్యాడు. బంగ్లాదేశ్ తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో రాణించిన యజస్వి జైస్వాల్ టాప్-5లోకి దూసుకొచ్చాడు. రిషబ్ పంత్ కూడా ర్యాంకింగ్స్ లో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. అయితే స్టార్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, … Read more

Follow Google News
error: Content is protected !!