BOI Officers Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు

BOI Officers Recruitment 2025

BOI Officers Recruitment 2025 బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వివిధ విభాగాల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 180 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 23వ తేదీ వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. పోస్టులను బట్టి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. BOI Officers Recruitment 2025 పోస్టుల … Read more

PNB SO Recruitment 2025 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 350 జాబ్స్

PNB SO job Recruitment 2025

PNB SO Recruitment 2025 ప్రభుత్వ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేేశారు. మొత్తం 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి B.Tech, BE, CA, ICW, MBA, MCA, PGDM, PG Diploma చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మార్చి 24వ తేదీ లోపు అప్లికేషన్లు పెట్టుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు … Read more

IOB Apprentice Notification 2025 | IOB బ్యాంకులో 750 అప్రెంటిస్ పోస్టులు

IOB Releaes Latest Apprentice Notification jobs 2025

IOB Apprentice Notification 2025: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో అప్రెంటిస్ పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేేయడం జరిగింది. మొత్తం 750 ఖాళీలు ఉన్నాయి. మార్చి 1వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రారంభ ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 9వ తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హలు. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  IOB … Read more

TMB Recruitment 2025 | తెలుగు వచ్చిన వారికి బ్యాంక్ జాబ్స్

TMB Releases Latest job Recruitment 2025

TMB Recruitment 2025: తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్(TMB) నుంచి ఉద్యోగాల నియామకల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేేస్తున్నారు. మొత్తం 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చదివిన వారు సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఉద్యోగాలకు దరఖాస్తు … Read more

BOB HRM SO Recruitment 2025 | BOBలో 518 ప్రొఫెషనల్స్ జాబ్స్

Bank of Baroda Release Latest HRM SO Job Reruitment 2025

BOB SO Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రొఫెషన్స్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 518 పోస్టులకు నియామకాలు చేపడుతున్నారు. అభ్యర్థులు మార్చి 11 లోపు దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ, బీటెక్, ఎంసీఏ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు 22 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అర్హలు. అర్హత ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  BOB HRM … Read more

IDBI JAM Recruitment 2025 | డిగ్రీ అర్హతతో IDBI బ్యాంకులో 650 పోస్టులు

Recetly IDBI JAM releases job Recruitment 2025

IDBI JAM Recruitment 2025 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI) నుంచి ఉద్యోగాల నియమాకాలకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 650 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మార్చి 1వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అప్లికేషన్టుల పెట్టుకోవచ్చు. 25 సంవత్సరాల లోపు ఉన్న వారు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేేస్తారు. అర్హత ఉన్న … Read more

SBI Youth for India Fellowship 2025 | డిగ్రీ పాసైన యువతకు గ్రామాల్లో సేవ చేస్తూ సంపాదించే ఛాన్స్

SBI Releases Latest Youth for India Fellowship 2025

SBI Youth for India Fellowship 2025 : యంగ్ ప్రొఫెషనల్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్.. గ్రాడ్యుయేట్స్ చేసిన యువతకు గ్రామాల్లో సేవ చేస్తూ సంపాదించేే ఛాన్స్ ని SBI కల్పించింది. స్టేట్ బ్యాంక్ గ్రూప్ లోని SBI ఫౌండేషన్ ‘SBI Youth for India Fellowship 2025’ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశంలో సామాజికంగా మార్పులు తీసుకొచ్చేందుకు SBI ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా 13 నెలల … Read more

INDBANK Recruitment 2025 | INDBANK లో డీలర్ పోస్టులు

INDBANK Latest Job Recruitment 2025

INDBANK Recruitment 2025: ఇండ్ బ్యాంక్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్(IBMBS LTD) స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ కోసం డీలర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 06 పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు కొరియర్/రిజిస్టర్డ్ పోస్ట్ లేదా ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీలర్ ఫర్ స్టాక్ బ్రోకింగ్ టెర్మినల్స్ పోస్టులకు మార్చి 1వ తేదీ లోపు అభ్యర్థులు అప్లయ్ చేసుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ … Read more

BOB Caps Recruitment 2025| డిగ్రీ అర్హతతో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ జాబ్స్

BOB Caps Latest Job Recruitment 2025 

BOB Caps Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ మార్కెట్స్ నుంచి బిజినెస డెవలప్మెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 80 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు  BOB Caps బిజనెస్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 28గా నోటిఫికేషన్ లో వెల్లడించారు. ఈ మెయిల్ ద్వారా రెజ్యూమ్ … Read more

Union Bank of India Recruitment 2025 | యూనియన్ బ్యాంక్ లో బంపర్ జాబ్స్ | డిగ్రీ అర్హతతో 2691 పోస్టులు

Union Bank of India Releases latest job Recruitment 2025

Union Bank of India Recruitment 2025 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ నోటిఫికేషన్ అయితే వెలువడింది. 2691 అప్రెంటీస్ పోస్టుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 05వ తేేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల … Read more

Follow Google News
error: Content is protected !!