Telangana Prisons Department Jobs 2025 | తెలంగాణ జైళ్ల శాఖలో జాబ్స్

Telangana Prisons Department Jobs 2025

Telangana Prisons Department Jobs 2025  తెలంగాణ జైళ్ల శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. చంచల్ గూడ, చెర్లపల్లి, సంగారెడ్డి మరియు నిజామాబాద్ లోని కేంద్ర జైళ్లలో ఉన్న నాలుగు డీ-అడిక్షన్ కేంద్రాల్లో తాత్కాలిక పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అకౌంటెంట్ కమ్ క్లర్క్, సైకాలజిస్ట్ / కౌన్సిలర్, సోషల్ వర్కర్ / కమ్యూనిటీ వర్కర్, నర్స్ (పురుష), వార్డ్ బాయ్, పీర్ ఎడ్యుకేటర్ పోస్టులను … Read more

Telangana Contract & Outsourcing Jobs 2025 | తెలంగాణలో భారీ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్  జాబ్స్

Telangana Contract & Outsourcing Jobs 2025

 Telangana Contract & Outsourcing Jobs 2025 తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ సంగారెడ్డి డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ నుంచి విడుదలైౌంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 117 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల నియామకాలను జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వరంలో పూర్తి చేస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మే 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.  Telangana Contract … Read more

Telangana Inter Results 2025 | తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

How to Check TS Inter Results 2025

Telangana Inter Results 2025 తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4,88,448 మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా, 5,08,253 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు.. ఇంటర్ ఫలితాలను కింది పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు.   How to Check TS Inter … Read more

TGSRTC Recruitment 2025 | తెలంగాణ ఆర్టీసీలో 3038 పోస్టులు

TGSRTC Recruitment 2025 Vacancy Details

TGSRTC Recruitment 2025 : తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ ఉద్యోగాల విషయంలో కీలక ప్రకటన చేేశారు. కార్మికులు, ఉద్యోగులపై పనిభారతం తగ్గించేందుకు త్వరలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే 3,038 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.  అంబేద్కర్ జయంతి సందర్భంగా సజ్జనార్ ఈ ప్రకటన చేేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి కూడా వచ్చిందని, సాధ్యమైనంత త్వరగా 3,038 పోస్టుల నియామకాలు పూర్తి చేస్తామని … Read more

Telangana Housing Recruitment 2025 | తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లో 390 ఔట్ సోర్సింగ్ జాబ్స్

Telangana Housing Recruitment 2025

Telangana Housing Recruitment 2025: తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 390 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల నియామకాలను చేపడుతున్నారు. మ్యాన్ కైండ్ ఎంటర్ ప్రైజెస్ అనే ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఏఈలను ఏడాది కాలనికి నియమించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  Telangana Housing … Read more

TS GPO Recruitment 2025 | గ్రామ పాలన అధికారుల పోస్టులకు ఇలా దరఖాస్తు చేసుకోండి

TS GPO Recruitment 2025

TS GPO Recruitment 2025 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు గ్రామ పాలన అధికారుల నియామకాలను చేపడుతుంది. అందులో భాగంగా గ్రామ పాలన అధికారుల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే మొదటగా ఈ పోస్టుల్లో పూర్వ వీఆర్వో, వీఆర్ఏలను తీసుకుంటున్నారు. ఇంటర్ లేదా డిగ్రీ అర్హతతో ఐదేళ్ల సర్వీస్ ఉన్న వారికి మొదట ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతి … Read more

Telangana NHM Notification 2025 | తెలంగాణ NHMలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు

Telangana NHM Notification 2025

Telangana NHM Notification 2025 జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్, సోషల్ వర్కర్, ఏఎన్ఎమ్, స్టాఫ్ నర్స్, ఓబీజీ స్పెషలిస్ట్, అనస్థటిస్ట్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  పోస్టుల వివరాలు:  జాతీయ … Read more

TS Prasar Bharati Recruitment 2025 | తెలంగా ప్రసార భారతీలో జాబ్స్

TS Prasar Bharati releases Latest job Recruitment 2025

TS Prasar Bharati Recruitment 2025: భారత పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ దిగ్గజ సంస్థ ప్రసార భారతీ తాజాగా హైదరాబాద్ లోని కాార్యాలయంలో పని చేయడానికి ఉద్యోగాల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. న్యూస్ ఎడిటర్, క్యాజువల్ న్యూస్ రీడర్ కమ్ ట్రాన్సలేటర్ పోస్టును భర్తీ చేయనున్నారు. డిగ్రీ చదివిన వారు జర్నలిజం, ఎడిటింగ్ స్కిల్స్ కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి అవకాశం ఉంటుంది. … Read more

TGSRTC Recruitment 2025 | తెలంగాణ ఆర్టీసీలో 1500 ఉద్యోగాలు

TGSRTC Releases Latest Job Recruitment 2025

TGSRTC Recruitment 2025 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో  ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్తం నిర్ణయించింది. మొత్తం 1500 డ్రైవర్ పోస్టులను  నియమించాలని సర్కులర్ జారీ చేసింది. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో వీటిని భర్తీ చేయనున్నారు. అయితే పర్మనెంట్ పద్ధతిలో  అయితే  ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేదు. అందుకోసం ప్రైవేట్ ఏజెన్సీల నుంచి ఎంప్లాయ్  మెంట్ ఎక్స్ఛేంజిల్లో నమోదైన  వారిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో రిక్కూట్మెంట్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1500 మంది  డ్రైవర్లను … Read more

Telangana Anganwadi Jobs 2025 | తెలంగాణలో 14,236 అంగన్ వాడీ జాబ్స్

telangana government releases latest anganwadi job recruitment 2025

Telangana Anganwadi Jobs 2025 : తెలంగాణలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేేయనున్నారు. మొత్తం 14,236 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్ వాడీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కేవలం 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిక్రూట్మంట్ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. అంగన్ వాడీ … Read more

Follow Google News
error: Content is protected !!