Walk in Recruitment 2025 | ఫ్రెషర్స్ జాబ్స్ | 330 పోస్టులు |
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ & ట్రైనింగ్ ఆధ్వర్యంలో వివిధ కంపెనీలో ఉద్యోగాల కోసం జాబ్ మళా నిర్వహించనున్నారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఎంపికలు అయితే జరుగుతాయి. డైరెక్టులగా సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. జనవరి 29వ తేదీన ఈ జాబ్ మేళా జరుగుతుంది. Walk in Interview in Rajam 2025 పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు : 330 1.Airtel payment bank : ఎయిర్ టెల్ … Read more