TTD SVIMS Driver Notification 2025 | TTD సంస్థలో డ్రైవర్ ఉద్యోగాలు | ఫిబ్రవరి 3న వాక్ ఇన్ ఇంటర్వ్యూ

TTD SVIMS Driver Notification 2025

TTD SVIMS Driver Notification 2025: టీటీడీకి సంబంధించి శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 02 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 3న డైరెక్ట్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి అర్హతలు, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనే వివరాలను పూర్తి నోటిఫికేషన్ చూసి ఇంటర్వ్యూకు హాజరుకాలగరు. పోస్టు వివరాలు : TTD SVIMS లో డ్రైవర్ పోస్టులు 02 … Read more

IOCL Recruitment 2025 | IOCL లో 246 పోస్టల భర్తీ

IOCL Recruitment 2025

IOCL Recruitment 2025 ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 246 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 3, 2025న ప్రారంభమవుతుంది. 23, ఫిబ్రవరి వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. IOCL Recruitment 2025 పోస్టుల … Read more

Tech Mahindra Freshers Jobs | టెక్ మహీంద్రాలో డిగ్రీ అర్హతతో జాబ్స్

Tech Mahindra Freshers Jobs

Tech Mahindra Freshers Jobs : ప్రముఖ కంపెనీ టెక్ మహీంద్రాలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రైనీ అసెసియేట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లయి చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లయి చేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. Tech Mahindra Freshers Jobs పోస్టుల వివరాలు : ఈ నోటిఫికేషన్ … Read more

C-DAC Recruitment 2025 | C-DAC 135 ఉద్యోగాలు

C-DAC Recruitment 2025

C-DAC Recruitment 2025 సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్ మరియు ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు బెంగళూరులో పోస్టింగ్ ఇవ్వబడుతుంది. C-DAC Recruitment 2025 నోటిఫికేషన్ ప్రకారం, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 35 నుంచి 56 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి … Read more

SBI SO Recruitment 2025 | SBI లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు | నెలకు రూ.1 లక్ష జీతం

SBI SO Recruitment 2025

SBI SO Recruitment 2025 : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని వివిధ శాఖలలో రెగ్యులర్ ప్రాతిపదికన పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 42 మేనేజర్ మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. టెక్నికల్ నాలెడ్జ్ కలిగి అనుభవం ఉన్న అభ్యర్థులు స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్(మేనేజర్, డిప్యూటీ మేనేజర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను చదివి పోస్టులకు అప్లయి చేసుకోగలరు. … Read more

RRB Teacher Recruitment 2025 | రైల్వేలో 753 టీచర్ ఉద్యోగాలు |

RRB Teacher Recruitment 2025

RRB Teacher Recruitment 2025 దేశంలోని రైల్వే పాఠశాలల్లో బోధించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు టీచర్ల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ టీచర్స్(PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT), ప్రైమరీ టీచర్స్( PRT) టీచింగ్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఈడీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 6 లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. సమయం తక్కువగా ఉంది కాబట్టీ అర్హత ఉన్న వారు పూర్తి … Read more

TRAI Recruitment 2025 | TRAI లో అసిస్టెంట్ ఉద్యోగాలు

TRAI Recruitment 2025

TRAI Recruitment 2025 : Telecom Regulatory Authority of India(TRAI) విదేశీ సేవా నిబంధనలపై డిప్యుటేషన్ పై అసిస్టెంట్ పోస్టు నియామకం కోసం నోటిఫకేషన్ విడుదల చేసింది. 3 సంవత్సరాల పాటు డిప్యుటేషన్ ప్రాతిపదికన నియామకం చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు న్యూఢిల్లీలోని TRAI ప్రధాన కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో అప్లయి చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు నోటిఫికేషన్ లో వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు. TRAI … Read more

Bank of Maharashtra SO Recruitment 2025 | బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో SO పోస్టులు

Bank of maharashtra SO Job Recruitment 2025

Bank of Maharashtra SO Recruitment 2025 : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిిఫికేషన్ ద్వారా 172 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 29 తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇతర వివరాలను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్ సైట్ లో ఉన్న … Read more

AP ECHS Recruitment 2025 | 10th అర్హతతో AP ECHS లో ఉద్యోగాలు

AP ECHS recruitment 2025

AP ECHS Recruitment 2025 : విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఏపీ ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 43 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేేయనున్నారు. 30 సంవత్సరాల లోపు వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల పూర్తి నోటిఫికేేషన్ చూసి దరఖాస్తు చేసుకోగలరు. AP ECHS Recruitment 2025 పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు : … Read more

UCIL Notification 2025 | కడప యూరేనియం కార్పొరేషన్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు | 10th, ఐటీఐ అర్హత

UCIL Notification 2025

UCIL Notification 2025 : యూరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) నుంచి ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా, మబ్బుచింతలపల్లిలో ఉన్న UCIL లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. UCIL Notification 2025: పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు : 32 ఫిట్టర్ – 09ఎలక్ట్రీషియన్ – 09వెల్డర్ – 04టర్నర్/మెషినిస్ట్ – 03డిజిల్ మెకానిక – … Read more

Follow Google News
error: Content is protected !!