ISRO IPRC Apprentice 2025 | ఇస్రోలో అప్రెంటిస్ నోటిఫికేషన్ – 100 ఖాళీలు

ISRO IPRC Apprentice 2025

ISRO IPRC Apprentice 2025 : ISRO Propulsion Complex (IPRC), మహేంద్రగిరి (తిరునెల్వేలి, తమిళనాడు) లో Graduate / Diploma Technician Apprentices కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ISRO యొక్క రాకెట్ ఇంజిన్ అసెంబ్లీ, లిక్విడ్ ప్రొపల్షన్ మరియు క్రయోజెనిక్ టెక్నాలజీ వంటి కీలక విభాగాల్లో ఒక సంవత్సరం ట్రైనింగ్ పొందే అద్భుత అవకాశం ఇది. ముఖ్యంగా 2021 నుండి 2025 మధ్య గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారికి ఇది సరైన … Read more

BARC OCES–DGFS 2026 Notification | BARCలో భారీ నోటిఫికేషన్ – సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు

BARC OCES–DGFS 2026 notification

BARC OCES–DGFS 2026 Notification : భారత ప్రభుత్వ అణు శక్తి విభాగానికి సంబంధించిన Bhabha Atomic Research Centre (BARC) తన ప్రతిష్టాత్మకమైన OCES–DGFS 2026 ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ ప్రోగ్రామ్ ద్వారా Engineering Graduates & Science Postgraduates కు Scientific Officer (Group-A) పోస్టులో పనిచేసే అవకాశం లభిస్తుంది. దేశంలో అత్యున్నత పరిశోధనా సంస్థల్లో పని చేయాలనుకునే విద్యార్థులకు ఇది ఒక ప్రతిష్టాత్మక అవకాశం. BARC Training Schoolలో … Read more

UIIC Apprentice Recruitment 2025 | “UIICలో భారీ నోటిఫికేషన్ ! డిగ్రీ ఉన్న వాళ్లకి గోల్డ్ ఛాన్స్!

UIIC Apprentice Recruitment 2025

UIIC Apprentice Recruitment 2025: యునైటెడ్ ఇండియా ఇన్షూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. భారతదేశంలోని ఏ రాష్ట్రానికైనా చెందిన Engineering మరియు Non-Engineering Graduates ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 153 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 2021 జూలై నుంచి 2025 వరకు డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం. ఆన్ లైన్ అప్లికేషన్లు డిసెంబర్ 18వ తేదీ … Read more

IOCL Non Executive Recruitment 2025 | ఇండియన్ ఆయిల్ లో భారీ నోటిఫికేషన్ – 394 పోస్టులు

IOCL Non Executive Recruitment 2025

IOCL Non Executive Recruitment 2025 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. గువాహటి, బరౌనీ, గుజరాత్, హాల్దియా, మథురా, పనిపట్, డిబ్రుగఢ్, బోంగాయ్‌గావ్ మరియు పరడీప్ రిఫైనరీ యూనిట్లలో Junior Engineering Assistant & Junior Quality Control Analyst వంటి పోస్టుల కోసం నియామకాలు జరుగుతున్నాయి. మొత్తం 394 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి … Read more

DSSSB MTS Recruitment 2025 | 10వ తరగతితోనే ప్రభుత్వ ఉద్యోగం – 714 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!

DSSSB MTS Recruitment 2025

DSSSB MTS Recruitment 2025: ఢిల్లీ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో Multi Tasking Staff (MTS) ఖాళీల భర్తీ కోసం DSSSB అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 714 పోస్టులు ఉన్నాయి.  డిసెంబర్ 17వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఆన్‌లైన్ లో అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ పోస్టులు డిల్లీ ప్రభుత్వానికి చెందినవి కదా.. మనం అర్హులమా? కాదా? అని … Read more

HAL Operator Recruitment 2025 | HALలో ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

HAL Operator Recruitment 2025

HAL Operator Recruitment 2025 : Hindustan Aeronautics Limited (HAL), భారతదేశపు ప్రముఖ ఏరోస్పేస్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ, లక్నో మరియు కొర్వా డివిజన్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI/NAC ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 156 పోస్టులు వివిధ ట్రేడ్స్‌లో ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తులు డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 25, 2025 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. ఖాళీల వివరాలు (Vacancy Details) HAL … Read more

IITB Non Teaching Recruitment 2025 | “IIT భువనేశ్వర్‌లో భారీ ఉద్యోగాలు – 101 నాన్–టీచింగ్ ఉద్యోగాలు

IITB Non Teaching Recruitment 2025

IITB Non Teaching Recruitment 2025 : భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని IIT Bhubaneswarలో  నాన్–టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ నుండి అడ్మినిస్ట్రేటివ్ వరకు Librarian, Medical Officer, Software Engineer, Junior Technician, Junior Assistant, MTS వంటి అనేక పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు  ఆన్‌లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు. … Read more

Railway RRB Calendar 2026 | రైల్వేలో భారీ ఉద్యోగాల వెల్లువ – నిరుద్యోగులు రెడీ అవ్వండి!

Railway RRB Calendar 2026

Railway RRB Calendar 2026 : భారత రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి పెద్ద అప్‌డేట్ వచ్చింది! Railway Recruitment Board (RRB) 2026-27 కోసం RRB Recruitment Calendar ను అధికారికంగా విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో Assistant Loco Pilot (ALP), Technician, NTPC, Junior Engineer (JE), Paramedical, Section Controller, Group D వంటి ప్రధాన రిక్రూట్‌మెంట్లకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఈ క్యాలెండర్ ద్వారా అభ్యర్థులు తమ … Read more

CSIR–NCL Technical Recruitment 2025 | Technician & Technical Assistant పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CSIR–NCL Technical Recruitment 2025

CSIR–NCL Technical Recruitment 2025 : CSIR – National Chemical Laboratory (NCL), Pune నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా  టెక్నీషియన్ (Technician-1) మరియు టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  దేశవ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 12వ తేదీ నుంచి 12 జనవరి 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్, ITI, డిప్లొమా, … Read more

DRDO CEPTAM 11 Recruitment 2025 | “DRDOలో భారీ ఉద్యోగాల వెల్లువ! CEPTAM-11 ద్వారా 764 పోస్టుల భర్తీ – వెంటనే అప్లై చేయండి!”

DRDO CEPTAM 11 Recruitment 2025

DRDO CEPTAM 11 Recruitment 2025 : రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) నుంచి మంచి భారీ నోటిఫికేషన్ వచ్చింది.  ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెక్నీషియన్-ఎ మరియు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 764 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 11వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఈ ఉద్యోగాలు దేశవ్యాప్తంగా … Read more

Follow Google News
error: Content is protected !!