Balmer Lawrie Recruitment 2025 | భారీ జీతంతో ఎగ్జిక్యూటివ్ జాబ్స్

Balmer Lawrie Recruitment 2025 : భారత ప్రభుత్వ సంస్థ అయిన బామర్ లారీ కంపెనీ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ మరియు FTC కేటగిరీలలో ఆఫీసర్ మరియు మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు ఆక్టోబర్ 3వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు. 

ఖాళీల వివరాలు : 

భారత ప్రభుత్వ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖలో బామర్ లారీ అండ్ కం. లిమిటెడ్ లో ఆఫీసర్ మరియు మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్యజాబ్ లొకేషన్
అసిస్టెంట్ మేనేజర్ (HR & CSR)01బల్లార్డ్, ముంబై
అసిస్టెంట్ మేనేజర్ (క్వాలిటీ కంట్రోల్)01మనాలి, చెన్నై
అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్ అండ్ ఫైనాన్స్)01ఓఖ్లా, ఢిల్లీ
అసిస్టెంట్ మేనేజర్ (కాంట్రాక్ట్ తయారీ)01బల్లార్డ్, ముంబై
డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్ అండ్ ఫైనాన్స్)03చిత్తూరు, బెంగళూరు, ఓఖ్లా
డిప్యూటీ మేనేజర్ (బ్రాండ్)01కోల్ కతా
సీనియర్ మేనేజర్ (ప్రొడక్షన్)01సిల్వస్సా
సీనియర్ మేనేజర్ (వేర్ హౌస్ ఆపరేషన్స్)01ద్రోణగిరి, ముంబై
ఆఫీసర్ / జూనియర్ ఆఫీసర్ (ట్రావెల్)16వివిధ నగరాలు
మేనేజర్ (సేల్స్ / ఛానల్ సేల్స్)03చెన్నై, కోల్ కతా
అసిస్టెంట్ మేనేజర్(ట్రావెల్ / సేల్స్)03ఢిల్లీ, బెంగళూరు
జూనియర్ ఆఫీసర్ (వివిధ రోల్స్)04పాతాళగంగ, బరోడా, కోల్ కతా, వైజాగ్
ఆఫీసర్ (వీసా)01హైదరాబాద్

Also Read : IOCL Junior Engineer Recruitment 2025 | రూ.10 లక్షల ప్యాకేజీతో IOCL కొత్త నోటిఫికేషన్

అర్హతలు : 

Balmer Lawrie Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మరియు అనుభవం మారుతుంటాయి. 

  • అసిస్టెంట్ మేనేజర్ (HR & CSR) : ఎంబీఏ / పీజీ / డిప్లొమా లేదా 01 సంవత్సరం అనుభవంతో సోషల్ వర్క్ లో మాస్టర్స్.
  • అసిస్టెంట్ మేనేజర్ (క్వాలిటీ కంట్రోల్) : ఎంఎస్సీ (కెమిస్ట్రీ) + 1 సంవత్సరం అనుభవం
  • అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్ అండ్ ఫైనాన్స్) : CA / ICWA + 1 సంవత్సరం అనుభవం
  • అసిస్టెంట్ మేనేజర్ (కాంట్రాక్ట్ తయారీ) : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా మేనేజ్మెంట్ లో ఎంబీఏ / పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా + 1 సంవత్సరం అనుభవం
  • డిప్యూటీ మేనేజర్ (అకౌంట్స్ అండ్ ఫైనాన్స్) :  CA / ICWA + 5 సంవత్సరం అనుభవం
  • డిప్యూటీ మేనేజర్ (బ్రాండ్) : మీడియా సైన్స్ / మాస్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా ఎంబీఏ/ పీజీ + 5 సంవత్సరాల అనుభవం
  • సీనియర్ మేనేజర్ (ప్రొడక్షన్ / వేర్ హౌస్ ఆపరేషన్స్) : ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా ఎంబీఏ + 11 సంవత్సరాల అనుభవం
  • ఆఫీసర్ / జూనియర్ ఆఫీసర్ (ట్రావెల్) : బ్యాచిలర్ డిగ్రీ. FTO2 కి 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. FTO1 కి ఫ్రెషర్స్ కూడా అప్లయ్ చేసుకోవచ్చు.
  • మేనేజర్(సేల్స్ / ఛానల్ సేల్స్) : MTM / MBA / గ్రాడ్యుయేట్ ఇంజనీర్ + 06 సంవత్సరాల అనుభవం
  • అసిస్టెంట్ మేనేజర్ (ట్రావెల్స్ / సేల్స్) :  MTM / MBA / గ్రాడ్యుయేట్ ఇంజనీర్ + 02 సంవత్సరాల అనుభవం
  • జూనియర్ ఆఫీసర్ (వివిధ రోల్స్) : గ్రాడ్యుయేట్ / ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆఫీసర్ (వీసా) : బ్యాచిలర్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం

వయోపరిమితి : 

Balmer Lawrie Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల వయోపరిమితి వేర్వురుగా ఉంటుంది. 

  • అసిస్టెంట్ మేనేజర్ : 27 సంవత్సరాలు
  • డిప్యూటీ మేనేజర్ : 32 సంవత్సరాలు
  • సీనియర్ మేనేజర్ : 40 సంవత్సరాలు
  • ఆఫీసర్ / జూనియర్ ఆఫీసర్ : 30 సంవత్సరాలు
  • మేనేజర్ : 38 సంవత్సరాలు
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

Balmer Lawrie Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

Balmer Lawrie Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది. 

  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

Also Read : IOB Specialist Officers Recruitment 2025 | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో బంపర్ నోటిఫికేషన్

జీతం వివరాలు : 

Balmer Lawrie Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 – రూ.1,40,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

Balmer Lawrie Recruitment 2025  అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • రిజిస్టర్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • ఆ తర్వాత అప్లయ్ చేయాలనుకుంటున్న జాబ్ పై క్లిక్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 09.09.2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 03.10.2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : SBI SCO Recruitment 2025 Out | స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లయ్ చేయండి

Follow Google News
error: Content is protected !!