‘హైడ్రాకు హై పవర్స్’.. చట్టబద్ధత చేస్తూ గెజిట్ విడుదల..!
హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.. అయితే చట్టబద్ధత లేకుండానే హైడ్రా ఈ కూల్చివేతలు చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. జీవో 99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అనేక అక్రమ నిర్మాణాలను కూల్చి … Read more