షమీ కొత్త లుక్ అదిరింది.. బట్టతల సమస్య ఎలా తగ్గింది?

Mohammad Shami

భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ గాయం నుంచి కోలుకున్న తర్వాత, తన కొత్త హెయిర్ స్టయిల్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. మహమ్మద్ షమీ బట్టతల సమస్యతో బాధపడ్డాడు. అయితే అనూహ్యంగా అతడి హెయిర్ స్టయిల్ మారిపోయింది. షమీ హెయిర్ ఒత్తుగా కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే మహ్మద్ షమీ తన బట్టతల సమస్యను ఎలా అధికమించారో తెలుసుకుందాం.  మహ్మద్ షమీ బట్టతల సమస్యను పరిష్కరించడంలో అలీమ్ హకీమ్ ప్రముఖ పాత్ర పోషించాడు. అలీమ్ … Read more

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా.. రూ.1800 కోట్లు ఆదాయం..!

AP Wine Shops

AP Wine Shops Tenders 2024 : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. దీంతో అధికారులు ఫైనల్ డేటాను విడుదల చేశారు. దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి మొత్తం 89 వేల 882 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 14వ తేదీన అధికారులు లాటరీ పద్దతి ద్వారా వైన్ షాపులు కేటాయించనున్నారు. అధికారులు వెల్లడించిన డేటా ప్రకారం మొత్తం 3396 మద్య దుకాణలను నోటిఫై చేయగా 89 వేల 882 … Read more

PM Internship Scheme: 500 కంపెనీల్లో ఇంటర్న్ షిప్.. నెలకు రూ.5 వేలు. ఇలా దరఖాస్తు చేసుకోండి..!

PM Internship

కేంద్ర ప్రభుత్వం యువత కోసం ఓ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 500 కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్ షిప్ చేసేందుకు యువత కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇంటర్న్ షిప్ సమయంలో ప్రతి నెలా రూ.5,000 కూడా లభిస్తుంది. యువత విద్య ఉపాధికి అంతరాన్ని తగ్గించేందుకు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు కోటి మంది లబ్ధి పొందుతారు. అయితే ఈ పథకంలో ఏడాది పూర్తి చేసిన తర్వాత ఉద్యోగానికి కేంద్రం హామీ … Read more

ఏపీకి హైఅలర్ట్.. పొంచి ఉన్న మరో తుఫాన్ గండం..!

Rain Alert

ఆంధ్రప్రదేశ్ మరో తుఫాన్ ముంపు పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అక్టోబర్ 14 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.  అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఈనెల 14, 15, 16 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే … Read more

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్య..!

Baba Siddiqui

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో శనివారం ముగ్గురు వ్యక్తులు సిద్ధిఖీపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన సిద్ధిఖీని లీలావతి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలంనగర్ లోని అతని కుమారుడు జీషాన్ సిద్ధిఖీ కార్యాలయంలో ఉండగానే ఈ కాల్పులు జరిగాయి.  సిద్ధిఖీపై కాల్పులు జరిపిన ముగ్గురిలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కర్నైల్ సింగ్(హర్యానా), … Read more

నవంబర్ 3న మెగా డీఎస్సీ..! 

AP DSC 2024

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 16,347 ఉపాధ్యాాయ పోస్టులకు నవంబర్ 3న ప్రకటన జారీ చేయాలని నిర్ణయించింది. టెట్ ఫలితాలను నవంబర్ 2న ప్రకటించి.. మరుసటి రోజు మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. నిజానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించింది. చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేశారు. కానీ … Read more

అమ్మో బిస్కెట్లలో ఇనుప తీగ.. మీ పిల్లలు జాగ్రత్త..!

Bourbon Biscuit

బిస్కెట్లు అంటే అందరూ ఇష్టంగా తింటారు. ఇక చిన్న పిల్లలకు  అయితే బిస్కెట్లు అంటే మరింత ఇష్టం.. ఇటీవల నాణ్యత లేని తినుబండారాలు మార్కెట్లో అమ్ముడవుతున్నాయి. అందుకే చాలా మంది బ్రాండెడ్ బిస్కెట్లు, చాక్లెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు బ్రాండ్ బిస్కెట్లు తినాలన్నా భయపడాల్సి వస్తుంది. సోషల్ మీడియలో వైరల్ అవుతున్న వీడియోలో బిస్కెట్ లో ఇనుప తీగ రావడం అందరినీ షాక్ గురి చేసింది. ఓ వ్యక్తి తన పిల్లల కోసం తెచ్చిన బోర్బన్ బిస్కెట్లలో … Read more

తాగుడు మాన్పించే దేవుడు.. మాల ధరిస్తే చాలు..!

పాండురంగ స్వామి

మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకునే వారు ఎందరో ఉన్నారు. తాగుడు మాన్పించేందుకు కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నాలు ఉండవు.. అయితే తాగుడు మాన్పించేందుకు ఒక గుడి ఉంది. అవును మీరు విన్నది నిజమే. ఆ దేవాలయానికి ఒక్కసారి వెళ్తే తాగుడు మానేస్తారట.. అందుకే ఆ గుడికి వేల మంది క్యూ కడుతున్నారట.. మరీ తాగడు మాన్పించేందుకు ఆ గుడిలో ఏం చేస్తారో తెలుసుకుందామా.. ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని ఉంతకల్లు గ్రామంలో పాండురంగ స్వామి … Read more

దసరాకు రిలీజ్ కానున్న సినిమాలు ఇవే..!

2024 dasara movies

దసరా, సంక్రాంతి పండుగల సమయంలో సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ముఖ్యంగా పెద్ద హీరోల సినమాలు ఈ సీజన్ లోనే ఎక్కువగా విడుదల అవుతాయి. ముఖ్యంగా దసరా సమయంలో థియేటర్లలో సినిమాల జాతర ఉంటుంది. ఈ ఏడాది కూడా సినిమాల జాతర ఉండనుంది. ఈ ఏడాది దసరాకు మొత్తంగా ఏడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో కొన్ని తెలుగు సినిమాలు కాగా.. మరికొన్ని తమిళం, హిందీ కన్నడ సినిమాల డబ్బింగ్ వెర్షన్లు రిలీజ్ కానున్నాయి. మరి ఈ … Read more

Follow Google News
error: Content is protected !!